Ads
రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో కావాలయ్యా పాట హిట్ అయ్యింది మూవీ ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారు.
భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ అయింది. అలానే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Advertisement
ఈ మూవీలో కీలకమైన రజనీకాంత్ కొడుకు అర్జున్ పాత్రలో తమిళ్ హీరో వసంత్ రవి నటించి మెప్పించారు. అతను నటించిన నాలుగో సినిమా ఇది. వసంత్ రవి అసలు పేరు వసంత్ కుమార్ రవి. ఇతను దర్శకుడు కూడా.
చెన్నైలో ఫేమస్ రెస్టారెంట్ అయిన నమ్మ వీడు వసంత భవన్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చైర్మన్ కొడుకు ఇతను. మొదటిసారి రవి తారమని అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో వసంత రవి పాత్ర చాలా బాగుంటుంది. ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. ఫిలిం ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.
Also read:
- ఈ వస్తువులని ఎవరికీ ఇవ్వకండి.. వాచీ ని కూడా..!
- గ్యాస్ సిలెండర్లు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయి..?
- చనిపోయిన వారం ముందు.. పవన్ తో గద్దర్ ఏం అన్నారు..?