• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Ramcharan Game Changer Movie: ఆ సినిమా రేంజ్ లో గేమ్ ఛేంజర్..హిట్ పక్కానా..?

Ramcharan Game Changer Movie: ఆ సినిమా రేంజ్ లో గేమ్ ఛేంజర్..హిట్ పక్కానా..?

Published on February 22, 2024 by sravya

Advertisement

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రాబోతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందానేది ఇంకా ప్రకటించలేదు. సెప్టెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా ఉన్నాయి. శంకర్ రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఎక్కువగా స్పందించట్లేదు. ఈ మూవీ లో రామ్ చరణ్ రామ్ నందన్ రోల్ లో కనపడబోతున్నారని తెలుస్తోంది. ఒకే ఒక్కడు సినిమా తరహాలో ఈ సినిమా ఉండబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. తండ్రి కొడుకులు పాత్రలో చరణ్ కనబడబోతున్నారు. సినిమా క్లైమాక్స్ సీన్స్ ని శంకర్ నెక్స్ట్ లెవెల్ లో తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీన్లు సినిమాకి హైలెట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆలస్యం అవుతున్నా కూడా అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సూర్య ఈ సినిమాలో విలన్ గా కనపడబోతున్నారు.

Advertisement

ఆయన రోల్ కూడా సినిమాకి హైలైట్ అవ్వనుంది. ఈ సినిమా కోసం 300 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూవీ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ సైతం 27 కోట్ల రూపాయలకి అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ సాధిస్తే శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకాస్త బిజీ అయ్యా అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ మరి నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తారనేది చూడాలి. అలానే ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుంది అనేది కూడా చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

స్టార్ హోదాలో ఉండి కమెడియన్స్ తో జోడి కట్టిన హీరోయిన్లు ఎవరంటే..? ఆ నలుగురు హీరోయిన్లు మెగాస్టార్ తో నటించడానికి ఒప్పుకోలేదు..కారణం..!! telugu-cinema-heros-marriagesకో స్టార్స్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోలు.. లిస్ట్ ఓ లుక్ వెయ్యండి! allu-ramalingayyaఅల్లు రామలింగయ్య ఎంత చెప్పిన వినకుండా.. చిరంజీవి ఈ తప్పు చేసారా..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd