• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Horoscope » Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 15.04.2023

Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 15.04.2023

Published on April 15, 2023 by anji

Advertisement

Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

మేషం :- ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. బంధువుల నుంచి సహాయం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో పురోభివృద్ధి సాధిస్తారు. బంధువులో గౌరవం లభిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్తగా రుణాలు చేయవలసివస్తుంది. కుటుంబీకులతో చికాకులు తలెత్తుతాయి.

మిథునం :- దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. రవాణా రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. కానీ వేళలో ఇతరుల రాక ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు బంధువులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తాయి.

కర్కాటకం :- ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడతాయి. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. భాగస్వాముల మధ్య అవరోధాలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. విద్యుత్ రంగంలో వారు మాటపడక తప్పదు. మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మనస్సులను బాధపెట్టకండి.


సింహం :- ఏ.సి. కూలర్, ఇన్వెర్టర్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు అధికం. మీ పథకాలు, ఆలోచలు కార్యరూపం దాల్చుతాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగాఉంటాయి. ప్రేమికులకు పెద్దల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు.

కన్య :- రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. అకాల భోజనం, శ్రమాధిక్తవల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతోకాక, మీ సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి.

Advertisement

తుల :- విద్యార్థులు ఉన్నత విద్యలలో రాణిస్తారు. సాంఘిక, సంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.


వృశ్చికం :- వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. స్థిరచరాస్తులకు సంబంధించిన వ్యవహరాలు పరిష్కార దిశగా సాగుతాయి. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించక పోవడం మంచిది. బిల్లులు చెల్లిస్తాయి. మీసంతానం ఉన్నత చదువుల కోసం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది.

ధనస్సు :- ఆలయాలను సందర్శిస్తారు. రావలసిన ధనం అందటంతో నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగస్తులు నిర్లక్ష్య ధోరణివల్ల, మతిమరుపు వల్ల అధికారులతో మాటపడక తప్పదు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.

మకరం :- కొబ్బరి, పండ్ల, పూలు, చల్లనిపానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కుంటారు. బంధువులను కలుసుకుంటారు.


కుంభం :- రవాణా రంగంలోని వారు చికాకులను ఎదుర్కొంటారు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. బ్యాంకింగ్ వ్యవహరాలు, ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ధనం పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. ఇంజనీరింగు రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి.

మీనం :- సోదరుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బంధువుల కారణాలవల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. నేడు చేద్దామన్న పనులు రేపటి వాయిదా వేస్తారు. పాత బాకీలు చెల్లిస్తారు. ముఖ్యమైన విషయాలను మీ శ్రీమతికి తెలియజేయటం ఉత్తమం.

Read also: మన అభిమాన నటులు ఒకప్పుడు ఎలా ఉండేవారో తెలుసా..!

Related posts:

Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 18.07.2022 Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu: ఈ రోజు రాశి ఫలాలు 1.08.2022 Today Horoscope in Telugu 2022Weekly Rashi Phalalu in Telugu : వీక్లీ రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి శుభవార్త Today Horoscope in Telugu 2022Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 05.03. 2023

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd