• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 26.04.2023

Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 26.04.2023

Published on April 26, 2023 by anji

Advertisement

Rashi Phalalu in Telugu 2023 : నేటి రాశి ఫలాలు…మానవుని నిత్యజీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఓ రాశి వారు ఏవైనా బాధ్యతలు ఉంటే ముందు వాటిని నెరవేర్చుకోవాలి. కొందరు దేని పైన కోపం ఉంటే వదిలించుకోవాలి. ఈ వారం రాశి ఫలాలు ఇంకొందరి రహస్యాలు బయటకు తెలిసే అవకాశం ఉంది.

Advertisement

మేషం :- గృహిణీలకు పనివాలతో సమస్యలు తలెత్తుతాయి. ఖర్చుకు వెనకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. జాయింట్ వ్యాపారస్తులకు తోటివారితో మెళకువ అవసరం. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది.

Today Horoscope in Telugu 2022

Today Horoscope in Telugu 2022

వృషభం :- వ్యవహార ఒప్పందాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. పత్రికా రంగంలోని వారికి రచయితలకు అనువైన సమయం. రిజిస్ట్రేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కుంటారు. క్రయ విక్రయాలు ఊపందు కుంటాయి. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు.

మిథునం :- రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అధికమవుతాయి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో మెళకువ అవసరం. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ప్రభుత్వంనందు పనిచేయు ఉద్యోగులకు లాభములు చేకూరును. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో వాయిదా పడినపనులు పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.


సింహం :- విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ ఆలోచనల్లో కొంత మార్పు వస్తుంది. ఆకర్షణీయమైన పథకాలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులు మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్య :- ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. కళ, క్రీడా కారులకు ప్రోత్సాహకరం. విందులు, వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువులతో విభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. విదేశాలు వెళ్ళటానికి చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి.

Advertisement

తుల :- మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ఎదుటి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యమిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి.


వృశ్చికం :- దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాల్లో నష్టాలు తొలగిలాభాలు గడిస్తారు. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. అధికారులు ధనప్రలోభాలకు దూరంగాఉండాలి.

ధనస్సు :- మనోధైర్యంతో యత్నాలు సాగించండి. దైవకార్యం, విందుల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సత్సబంధాలు నెలకొంటాయి. విద్యార్థులు గట్టిపోటీని ఎదుర్కుంటారు. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఎరువుల వ్యాపారులు, రేషన్ డీలర్లకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి.

మకరం :- ఉద్యోగయత్నంలో సఫలీకృతులవుతారు. వాణిజ్య ఒప్పందాలు, నగదు చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి కలిసిరాగలదు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. బంధు మిత్రులతో సత్సబంధాలు నెలకొంటాయి. క్యాటరింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త అవసరం.


కుంభం :- ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వాహనచోదకులకు దూకుడు తగదు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బంధు మిత్రులు మొహమ్మాటానికి గురిచేస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.

మీనం :- ఆలయాలను సందర్శిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవసరాలకు అతికష్టంమ్మీద ధనం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, జాప్యం, చికాకులు ఎదుర్కుంటారు.

Read also: కొత్త సినిమాలు ఎందుకు శుక్రవారం రోజునే విడుదల అవుతాయో తెలుసా..?

Related posts:

చంద్రబాబు నాయుడు పెళ్లి పత్రిక.. అందులో ఆ ఒక్క పేరు చూస్తే ఆశ్చర్యపోతారు..? ఇండియాలో ఫోన్ నెంబర్ 10 అంకెలు ఉండటం వెనుక అసలు కథ ఏంటంటే..? చిరుకి ముగ్గురు మొనగాళ్లు సినిమాలో డూప్ గా నటించింది ఎవరంటే ? RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd