• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Ravanasura Movie Review in Telugu: రవితేజ “రావణాసుర” మూవీ రివ్యూ & రేటింగ్

Ravanasura Movie Review in Telugu: రవితేజ “రావణాసుర” మూవీ రివ్యూ & రేటింగ్

Published on April 7, 2023 by anji

Advertisement

Ravanasura Movie Review in Telugu: మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ త్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్షన్ మూవీ “రావణాసుర”. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దక్ష నగర్కర్, అను ఇమ్మాన్యుయేల్, మెఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, రవితేజ కలిసి నిర్మించారు. సుశాంత్ మొదటిసారి నెగిటివ్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకి బీమ్స్ సిసిరోలియో, రామేశ్వరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ రావణాసుర చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..

Advertisement

Read also:  రాజమౌళి సినిమాల్లో “ఛత్రపతి శేఖర్” తప్పకుండా ఉండాల్సిందేనట ఎందుకంటే ?

Ravi Teja Ravanasura Movie Story in Telugu: కథ మరియు వివరణ:

ఈ సినిమాలో కాస్త డిఫరెంట్ గా కనిపించాడు మాస్ మహారాజా రవితేజ. ముఖ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తాడు. అయితే మూవీ ప్రారంభం కాగానే వరుసగా హ** జరుగుతుంటాయి. అయితే ఆ హత్యలు చేసేది ఎవరన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కోర్టులో న్యాయం జరగకపోతే బయట బాధితులకు న్యాయం చేస్తారు రవితేజ. ఇలా కోర్టులో కాకుండా బయట నుండి న్యాయం చేయడానికి రవితేజ ఎలాంటి త్యాగం చేస్తాడు, ఆ సందర్భంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఈ సినిమాలో తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు రవితేజ. అయితే ఆ సమస్యలని పరిష్కరించే సమయంలో తను ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

ఇక ఈ చిత్రంలో రవితేజ ఎంట్రీ సీన్ మరియు ఇంటర్వెల్ సీన్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఈ చిత్రంలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ఒక ఎత్తు అయితే.. రవితేజ కోసం ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించడం మరో ఎత్తు. ఐదుగురు తమ అందాలతో సినిమాలో హైలైట్ గా నిలిచారు. ఇక ఈ చిత్రంలో సుశాంత్ కూడా తన నటనతో అక్కట్టుకున్నాడు. ఇక మొదటి భాగం కంటే ఈ చిత్రంలోని రెండవ భాగంలో ట్విస్టులు అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అని చెప్పవచ్చు. ఓ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు సుదీర్ వర్మ. ఇక ఈ సినిమాకి తనదైన నటనతో ప్రాణం పోశాడు రవితేజ. కానీ అక్కడక్కడ సాగదీత సన్నివేశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తానికి ఈ చిత్రం పరవాలేదనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్స్
స్టోరీ
రవితేజ యాక్టింగ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సాగదీత సన్నివేశాలు
మొదటి భాగం

రేటింగ్: 2.75/5

Read also: త్రివిక్రమ్ సినిమాల్లో మనకు తప్పకుండా కనపడే ఈ వ్యక్తి ఎవరు ? అయన బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

Related posts:

పెళ్లి అయిన కొత్తలో నయన తార పై అత్త షాకింగ్ కామెంట్స్! repeat-movie-review in teluguRepeat Telugu Movie : ‘రిపీట్’ రివ్యూ రామానాయుడు కొడుకులు ఒకరు హీరో, ఒకరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు…ఇంత లాజిక్ ఉందా ? ఇంత వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి గురించి పట్టించుకోని హీరోయిన్ల లిస్ట్..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd