Advertisement
రైలు లో ప్రయాణం చేయడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది రెండు రోజుల పాటు ప్రయాణం చేయాలన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు. తక్కువ ధరతో సౌకర్యవంతంగా దూర ప్రయాణాలు చేయడానికి ట్రైన్ బెస్ట్. ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రతి రోజు లక్షల మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో దాదాపు 8000 కి పైగా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి అయితే ట్రైన్ గురించి రైల్లో ప్రయాణం గురించి ఇటువంటి విషయాలు మనకి అన్నీ తెలిసినవే.
Advertisement
కానీ మనకి తెలియని కొన్ని విషయాలు కూడా ఉంటాయి. మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని ట్రైన్ కోచ్ల పైన మూతలు ని కూడా తప్పక మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా ఎందుకు వాటిని పెట్టారనే విషయాన్ని మీరు గమనించారా..? దాని వెనుక కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం… మీకు కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. అయితే ఇంకా ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోయినట్లయితే ఇప్పుడే దాని యొక్క సమాధానం తెలుసుకోండి.
ట్రైన్ కోచ్ల మీద మూతలను ఎందుకు పెట్టారు అనే విషయానికి వచ్చేస్తే.. రైలు కోచ్ లో మీద వుండే వీటిని వెంటిలేటర్‌లు అంటారు. ప్రతిరోజు కూడా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు రైలు నుండి వేడిని తొలగించడానికి ప్రత్యేక ఏర్పాట్లని చేయడం జరిగింది. రైలులో ఎక్కువ మంది ప్రయాణం చేసేటప్పుడు శ్వాస తీసుకోవడం కూడా బాగా కష్టంగా ఉంటుంది.
Advertisement
ఇలాంటప్పుడు ఈ పైకప్పు వెంటిలేటర్లు తేమ వేడిని తొలగించడానికి అవుతుంది. అందుకని రైలు పైకప్పు పై వీటిని ఫిక్స్ చేశారు. రైలు లోపల సీలింగ్ పై గుండ్రని రంధ్రాలతో ఉండిన వెంటిలేటర్‌లు ఉంటాయి. వీటిని ట్రైన్ మీద వుండే ప్లేట్లు కి ఫిక్స్ చేస్తారు వీటి ద్వారా రైలు లోని వేడి లేదా గాలి వెళ్తుంది. వెచ్చని గాలి దాని నుండి పైకి వెళ్ళిపోతుంది. వేడిగాలని ఇలా వీటి ద్వారా బయటికి పంపేందుకు ఈ ప్లేట్ లని ట్రైన్ కి ఫిక్స్ చేసి ఉంచారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
మీకు ఆర్థిక ఇబ్బందులా ? అయితే ఐదు సోమవారాలు శివుడికి ఈ పూజ చేసి చూడండి..
Sr Ntr Family Members and Details: ఎన్టీఆర్ ఎనిమిది మంది కొడుకులు… ఎవరు ఏం చేస్తారో తెలుసా…?
ఈ ఫొటోల్లో ఉన్న తేడా ఏంటో మీరు చెప్పగలరా ? అలా చేస్తే సులభంగా కనుక్కోవచ్చు..!