• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » RRR సినిమా టీం కి ఆస్కార్‌ ప్రయాణ ఖర్చులను భరించిందెవరో తెలుసా ?

RRR సినిమా టీం కి ఆస్కార్‌ ప్రయాణ ఖర్చులను భరించిందెవరో తెలుసా ?

Published on March 16, 2023 by karthik

Advertisement

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డుల గురించి చర్చ జరుగుతుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. ఈ తరుణంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్డ్ అవార్డు గెలిచిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందనేది చాలామంది దగ్గర జరుగుతున్న చర్చ.మొత్తంగా తమ్మారెడ్డి భరద్వాజ అన్నట్లు ఈ సినిమా పబ్లిసిటీ కోసమే దాదాపుగా 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశారట.

also read:రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి

ఆస్కార్ అవార్డు రావడం తో ఆ 80 కోట్ల రూపాయల ఖర్చు గురించి ఏ ఒక్కరు మాట్లాడటం లేదు.మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.ఎందుకంటే 1000 కోట్ల రూపాయల విలువైన ఆస్కార్ అవార్డు సొంతమైంది.అయితే ఆ 80 కోట్ల రూపాయలను ఎవరు ఖర్చు చేశారు అనేది కొద్ది మంది అనుమానం.ఈ సినిమా ను దానయ్య నిర్మించిన విషయం తెలిసిందే.ఆయన ఈ మధ్య కాలం లో కనిపించడం లేదు.ప్రతి వేదిక పై కూడా రాజమౌళి కీరవాణి హీరోలు ఇద్దరు హీరోలు మరియు రాజమౌళి తనయుడు కార్తికేయ కనిపిస్తున్నారు.

Advertisement

Read also: అబ్బాయిలు ఇది మీకే ! అమ్మాయిలు ఇష్టపడాలంటే అబ్బాయిలో ఈ అలవాట్లు కచ్చితంగా ఉండాలి..!!

దానయ్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.దాంతో ఖర్చు మొత్తం కూడా రాజమౌళి కుటుంబ సభ్యులు భరించినట్లుగా తెలుస్తోంది.కేవలం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవాలని పట్టుదలతో రాజమౌళి టీం భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది.ఆస్కార్ దక్కితే ఆ పెట్టిన పెట్టుబడికి 10 రెట్ల అదనపు లాభం రాజమౌళికి దక్కే అవకాశం ఉంటుంది.కనుక నిర్మాత దానయ్య కాకుండా రాజమౌళి భారీ ఎత్తున ఖర్చు చేశారని సమాచారం అందుతుంది.

 

Advertisement

Read also:  Telugu News, Tollywood News in Telugu

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd