Advertisement
Rudrangi Review and rating in Telugu:
Advertisement
అజయ్ సామ్రాట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశీష్ గాంధీ, గనవి లక్ష్మణ్, దివి వద్యా, రసమయి బాలకిషన్, సదయ్య రాదండి తదితరులు ఈ సినిమాలో నటించారు. డాక్టర్ రసమయి బాలకిషన్ ఈ సినిమాని నిర్మించారు. నాఫల్ రాజా సంగీతాన్ని అందించారు.
నటీనటులు : జగపతి బాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశీష్ గాంధీ, గనవి లక్ష్మణ్, దివి వద్యా, రసమయి బాలకిషన్, సదయ్య రాదండి తదితరులు
దర్శకుడు : అజయ్ సామ్రాట్
నిర్మాత : డాక్టర్ రసమయి బాలకిషన్
సంగీతం : నాఫల్ రాజా
విడుదల తేదీ: 07-07 -2023
కథ మరియు వివరణ:
భీమ్ రావు దేశ్‌ముఖ్ (జగపతి బాబు) కి భయపడి రుద్రంగి గ్రామ ప్రజలు జీవిస్తుంటారు. స్త్రీ లోలుడైన భీమ్ రావు ఏం చేసినా అంతా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. అతని భార్య మీరా భాయ్ (విమలా రామన్) వున్నా కూడా రెండో భార్యగా జ్వాలాభాయ్ దేశ్‌ముఖ్ (మమతా మోహన్ దాస్) తో ఉంటాడు. తిరుగులేదనుకొనే అతనికి ప్రత్యర్థి భూస్వామి భుజంగ రావు (కాలకేయ ప్రభాకర్) పోటీ కి వస్తాడు.
Advertisement
మరో పక్క మల్లేష్ (ఆశీష్ గాంధీ), రుద్రంగి (గనవి లక్ష్మణ్)కు బాల్యంలోనే పెళ్లవుతుంది. భుజంగరావు చేతిలో మల్లేష్ ఫ్యామిలీ చనిపోవడం జరుగుతుంది. అయితే భుజంగ రావుపై పగతో మల్లేష్ వుంటున్నప్పుడ్డు మల్లేష్‌ను భీమ్ రావు చేరదీస్తాడు. అలానే రుద్రంగిపై భీమ్ రావు మనసు పడతాడు.
భీమ్ రావుకు భుజంగ రావుకు మధ్య వైరం అసలు ఏమిటి..? ఎలా భీమ్ భుజంగరావును శిక్ష వేస్తాడు..? మల్లేశంను భీమ్ రావు ఎలా చేరదీస్తాడు..? పగను మల్లేశం ఎలా తీర్చుకొన్నాడు…? రెండో భార్యగా జ్వాలా భాయిని ఎందుకు స్వీకరించాడు…? మల్లేష్, రుద్రంగి ఒక్కటయ్యారా..? ఇవన్నీ teliyalante ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
కథ
నటీనటులు
క్లైమాక్స్
ఎమోషన్స్
సంగీతం
తెలంగాణ యాస లో డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ సీన్స్
సాగదీత సన్నివేశాలు
రేటింగ్ : 3/5
Also read:
- Rangabali Review and Rating: ”రంగబలి” సినిమాతో నాగశౌర్య హిట్ కొట్టేసాడా..?
- మీ పేరు ”G” తో మొదలు అవుతుందా..? అయితే ఇందులో మీకు తిరుగు వుండదు..!
- భర్తను మోసం చేసిన జ్యోతి మౌర్యకు జరగాల్సిందే జరిగిందా..? ఉద్యోగం ఏమైనట్టు..?