• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Sai Pallavi: చెల్లి పెళ్ళిలో దుమ్ములేపేసిన సాయిపల్లవి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Sai Pallavi: చెల్లి పెళ్ళిలో దుమ్ములేపేసిన సాయిపల్లవి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Published on September 6, 2024 by ajay raj

Advertisement

సాయి పల్లవి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. సినిమాలో హద్దులు దాటకుండా ఎప్పుడూ ఈమె మినిమల్ మేకప్ తోనే తన లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఈమె నటనకే కాకుండా డాన్స్ కి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్ సినిమా చేస్తోంది. అలాగే రామాయణం అనే ఒక సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. సాయి పల్లవికి పూజా అనే చెల్లెలు ఉందన్న విషయం మనకు తెలుసు.

Advertisement

Sai Pallavi

రీసెంట్ గానే ఆమెకు వినీత్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయ్యింది. వీళ్ళ ఇద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కేరళలోని ఓ ప్రత్యేకమైన ప్రాంతంలో వీరు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకల్లో సాయి పల్లవి పూజ ఇద్దరూ కూడా హల్చల్ చేశారు.

Also read:

Advertisement

  • ట్రాన్స్‌పరెంట్ అంటూ విగ్గు తీసేసిన నాగమణికంఠ.. బట్టలు కూడా తీసేయాల్సిందంటూ ట్రోల్స్..!

SaiPallavi's Badaga traditional dance with Family in her Sister's wedding 🥹♥️@Sai_Pallavi92 #SaiPallavi #PoojaKannan #SaiPallaviSisterWedding pic.twitter.com/fYEV1Tzky2

— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 5, 2024

Also read:

  • ఫస్ట్ వీక్ ఇంటి నుంచి వెళ్లిపోయేది ఎవరంటే..?

పెళ్లి వేడుకల్లో వీళ్లదే హవా. హిందీ, మలయాళ, తెలుగు పాటలకు అక్కచెల్లెళ్లు డాన్స్లతో అదరగొట్టేసారు. చెల్లి పెళ్లి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సాయి పల్లవి. సాయి పల్లవి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు చూసి నెటిజెన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఈ కమెడియన్స్ భార్యలు ఎంత అందంగా ఉన్నారో చూశారా? నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాలో నటించి అట్టర్ ఫ్లాప్ ఖాతాలో వేసుకున్న రవితేజ…. ఆ సినిమా ఏదంటే..? బాహుబలి లో అవంతిక పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఎవరంటే..!! రాజమౌళి అమ్మగారు చిరంజీవికి బంధువు అని తెలుసా..? ఎలాగంటే..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd