Ads
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టార్లర్లుగా రిలీజ్ అయిన బ్రో సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోండి. సముద్రఖని ఈ చిత్రాన్ని కేవలం 21 రోజుల్లోనే పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగు, తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు వారి అభివృద్ధికి తగ్గట్లుగా స్టోరీ లో మార్పులు చేశారు. ఈ నెల 28న సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లని సొంతం చేసుకుంది.
Advertisement
మరి ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలుగా నటించి, ఆకట్టుకున్న ఆమె ఎవరో మీకు తెలుసా..? ఆమె పేరు యువలక్ష్మి. గాయత్రి పాత్ర చేసి అందర్నీ మెప్పించింది చాలామందికి ఈమె పెద్ద యాక్టర్ అని తెలియదు. యువలక్ష్మి చిన్నప్పటి నుండే ఎన్నో సినిమాల్లో నటించింది టీవీ లో చిన్న చిన్న షోలలో కూడా కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలు చేసింది ఆమె ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read:
- మహానటిలో కీర్తి సురేష్ మొదలు బేబీ లో వైష్ణవి చైతన్య దాకా.. ఈ 9 మంది హీరోయిన్ల పాత్రలు ఎప్పటికి మరచిపోలేనివి..!
- శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు ఇవే..!!
- అందంగా ఉందని ఆశపడ్డాడు.. ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకుంటే.. చివరికి..?