Advertisement
చంద్రబాబు సతీమణి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లి బీజేపీ నాయకత్వాన్ని కలిశారు. చంద్రబాబు నాయుడుకు మద్దతు కోసమే ఆమె ఢిల్లీ వెళ్లారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మూడొందల కోట్ల రూపాయలను జేబులో వేసుకోవడం కోసమే ఈ కుట్ర పన్నారు అంటూ ఈ విషయమై సజ్జల రామకృష్ణ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఆయన భువనేశ్వరిపై పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. సీమెన్స్ సంస్థ కూడా ఈ కుట్రతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిందని.. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు అనీ.. తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారని అన్నారు.
Advertisement
పురంధేశ్వరి ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా కాదని.. టీడీపీ కి అధ్యక్షురాలిగా పని చేస్తున్నట్లు ఉన్నారన్నారు. తన తండ్రిని అవమానించినప్పటికీ.. ఆమె కాంగ్రెస్ లో ఉన్నా బీజేపీలో ఉన్నా చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇస్తున్నారన్నారు. తండ్రిని వెన్నుపోటు పొడిచినా.. ఆమె చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ ఇస్తున్నారని అన్నారు. ఆమె చంద్రబాబు కోసం ఢిల్లీ లో మద్దతు సేకరించడం కోసమే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు తప్పు చెయ్యలేదని నిరూపించగలరా అని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
ఊరు పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని.. అసలు ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రెండు పక్షాల వాదాలు విన్న తరువాతే ఈ కేసులో ప్రాధమిక సాక్ష్యం ఉందని నమ్మి ఆయనను రిమాండ్ కి తరలించి నెల రోజులు అవుతోందని అన్నారు. లోకేష్ ఢిల్లీ లో ఎందుకు కూర్చున్నారో తెలియదని అన్నారు. 73 ఏళ్ల వ్యక్తిని జైల్లో కూర్చోపెడితే ఏమొస్తుందని.. కావాలనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
మరిన్ని..
రెండవరోజు విచారణలో ట్విస్ట్.. భువనేశ్వరి ఐటి రిటర్న్స్ వెలుగులోకి..? నారా లోకేష్ ఏమన్నారంటే?
చిరంజీవి కూతురు శ్రీజకు మూడవ పెళ్లి?
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిలియనీర్లు ఎవరో తెలుసా? ఎంత మంది ఉన్నారంటే?