Advertisement
Salaar Movie Dialogues in Telugu and English: సలార్ అనేది ప్రశాంత్ నీల్ రచన మరియు దర్శకత్వం వహించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా సినిమా. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్ మరియు జగపతి బాబు కీలకపాత్రలలో నటించారు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా తెలుగులో డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా హింసాత్మకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తొలి సినిమా “ఉగ్రం” కి ఈ సినిమా రీమేక్ అని వార్తలు వచ్చినప్పటికీ.. ఇది కేవలం ప్రభాస్ కోసమే రాసుకున్న కథ అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేసారు.
Advertisement
Read Also : Salaar Movie OTT and OTT Platform Details
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. మార్చి 2022 నాటికి దాదాపు 30% చిత్రీకరణ పూర్తయింది. అయితే, ప్రభాస్ యొక్క “రాధే శ్యామ్” మరియు నీల్ యొక్క “K.G.F: చాప్టర్ 2” విడుదలలు ఉండడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తిరిగి హైదరాబాద్ లో షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఈ సినిమాలో 20 నిమిషాల నిడివి గల యాక్షన్ సీక్వెన్స్ సముద్రంలో ప్లాన్ చేశారు. ఈ సినిమాకే ఈ సన్నివేశం హైలైట్ కానుంది. హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు తెలుగులో ఈ సినిమా విడుదల కాబోతోంది.
Read Also: Salaar Movie Cast and Crew Details
Salaar Movie Release Date
మొదట ఈ సినిమాను 28 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ, ఆ తరువాత ఈ సినిమా రిలీజ్ ను వాయిదా డిసెంబర్ 2023 కు వాయిదా వేశారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కొరకు UV క్రియేషన్స్ మరియు కర్ణాటక కొరకు KRG స్టూడియోస్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొనుగోలు చేసారు. ఈ చిత్రాన్ని మోక్షా మూవీస్ మరియు ప్రత్యంగిరా సినిమాస్ పంపిణీ చేస్తున్నాయి. విడుదల తేదీ సాలార్ – పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22, 2023న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.
Advertisement
Best Salaar Dialogues in Telugu
- Simple English. No confusion. Lion, Cheetah, Tiger, Elephant. Very dangerous, but not in Jurassic Park…!
- సింహం, పులి, చిరుత, ఏనుగు ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జంతువులే.. కానీ జురాసిక్ పార్కులో మాత్రం కాదు.. ఎందుకంటే ఆ పార్కులో..!
- కొన్ని కథలు వింటే భయం వేస్తుంది. కొన్ని కథలు చూస్తే భయం వేస్తుంది. కానీ.. కొన్ని కథలు తలచుకున్నా భయం వేస్తుంది. వాడి కథ వింటావా?
- దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ..! ఎవడ్రా ఎవడు ? ఒరేయ్ దేవా ! వద్దు రా వెళదాం పదా ! చెప్పారా ఎవడు ?
- విడదీయలేని స్నేహం ఉండేది..! నీకోసం ఎరైనా అవుతా ! సోరైనా అవుతా !
- నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా ! నేనిక్కడికి వస్తా !
- నీ కోసం ఎరయినా అవుతా.. సొరయినా అవుతా. నీ ఒక్కడి కోసం.. నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా.
- ఆరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒక్కటే దెబ్బ.
- ఖాన్సార్ ఎరుపెక్కాల.. మండే నిప్పుతో అయినా.. వీళ్ల రక్తంతో అయినా..
- ఈ కథ వెయ్యేళ్ళ క్రితం మొదలైయింది ! మొహమ్మద్ ఘజిని, జంగీస్ ఖాన్ లకంటే క్రూరమైన బన్ధి పోటు ఉండేవాడు !
- ఈ బంది పోట్లు కొన్ని సంవత్సరాల పాటు ఎదురు లేకుండా ఎదిగారు ! ఆ ఖాన్ సార్ ని ఒక కోటగా మార్చుకున్నారు !
- ఆ ఖాన్ సార్ ఒక సామ్రాజ్జమయ్యింది ! ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతతంత్రాలు జరిగాయి !
- ఆరేయ్ బ్యాట్స్ మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు నాకు అన్నీ బిగించే పనులు ఇచ్చార్రా.. అదే ఇరక్కొట్టే పని ఇస్తే.. ఒక్కటే దెబ్బ.
- నేను ఉండగా నా కొడుకు వరదరాజు మన్నార్ ని దోరగా చూడాలనేది నా కోరిక
- రాజా మన్నార్ తిరిగొచ్చాక … ! రాజా మన్నార్ తిరిగొచ్చిండు వర్ధన్ లేదంటే !
- ఏమి చేస్తావ్ రా వాడ్ని ఇక పై ఎవరు వస్తారో ఎంత మంది వస్తారో తెలియదు !
- నువ్ చెప్పు ఎంత మందిని తెచ్చుకుంటున్నాం ? అన్న చెప్పు ! దేవా !
- మన ఆర్మీ ఎక్కడుంది ? పెద్ద పెద్ద గోడలు కట్టేది బయపడి ! బయటికి ఎవడో పోతాడు అని కాదు !
- లోపలి ఎవడు వస్తాడని !
- తుప్పు పట్టిన బండి ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు.
- వి అల్ వొయిలెంట్ మెన్ ! మన రక్తం లోనే వొయిలెన్స్ ఉంది.!
- నా కాళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావలి !
- ఎవ్వరు ముట్టుకోకూడదు ! ప్లీజ్ ..ఐ కైండ్లీ రిక్వెస్ట్.
- పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు.
- మెకానిక్ కి స్పానర్లు, రెంచ్ లు ఎలా ఉండాలో తెలుస్తుంది. కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది.
- సారీ భయ్యా.. నేను రివర్స్ తీస్తున్నాను.
- ఖాన్సార్ క సలార్ వరద రాజ్ మన్నార్ క సలార్ సలార్ దేవరథ.
- ఆ నివురుగప్పిన నిప్పుకి గాలి తగలాలి.. దాని వేడి తెలియాలి.
- సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చి ఇచ్చేవాడు.. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు.
- ఇప్పుడు నేనే చెప్తున్నా. ఆ అమ్మాయి కోసం వాళ్లను ఆపు. చేతులు ఎత్తి దండం పెట్టైనా లేకుంటే.. ఎత్తిన చేతిని నరికైనా..
- ఐ నీడ్ ఏ డ్రింక్.. మందు ఉందా..? అంతేగా.. మన మన్నార్ ఆర్మీని గేటు దగ్గరే కాదు.. మొత్తం ఖాన్సార్ లో హై అలెర్ట్ గా ఉండమనండి.
- ఆ సీల్‌ను ఎవ్వరూ ఆపలేరు. కానీ.. ఆ సీల్ సృష్టించింది వాడే.
- ఖాన్సార్ లో క్యాలుక్యులేటర్ పెట్టుకొని ఏమి లెక్కబెడుదామనుకున్నారు. ఖాన్సర్ ఎరుపెక్కాలి. అందుకు లెక్క పెట్టలేని పిచ్చోన్ని తీసుకొచ్చాను. మండె నిప్పుతోనైనా.. వీళ్ల రక్తంతోనైనా..?
- ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారాయి. కానీ ఖాన్సార్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారడం.