Advertisement
Salaar Meaning in Telugu: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘సలార్‘. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.
Advertisement
salaar-meaning
ఇక మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంతకీ సలార్ అంటే ఏమిటి ? సలార్ అనే పదం ఎలా వచ్చింది? దీనికి అర్థం ఏంటని నెటిజన్స్ ఒక రేంజ్ లో వెతుకుతున్నారు.
Read Also: Salaar Movie Review & Rating
What is Salaar? and It’s Meaning?
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21 న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.
ఇక మొదటి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంతకీ సలార్ అంటే ఏమిటి ? సలార్ అనే పదం ఎలా వచ్చింది? దీనికి అర్థం ఏంటని నెటిజన్స్ ఒక రేంజ్ లో వెతుకుతున్నారు.
Advertisement
Salaar Part 1
భారీ అంచనాలతో తెలుగుతో పాటుగా కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం లో కూడా విడుదల అయ్యింది. ఇటు హైదరాబాద్ వంటి నగరాలలో అర్ద రాత్రి 1 నుంచే షోస్ మొదలయ్యాయి. ఇక ప్రేక్షకుల స్పందన చూస్తే “ఆహా ఇది ఊచకోత భయ్యా” ప్రభాస్ కట్ అవుట్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కేజీఎఫ్ మించి ఉంది అంటూ ఒక నెటిజెన్ కామెంట్ చేసారు.
ఇక సలార్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు తో పాటుగా, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం వంటి భాషల్లో కూడా హిట్ టాక్ వచ్చిందనే చెప్పాలి. ఫాన్స్ ఆకలి తీర్చిన ప్రశాంత్ నీల్ కి ట్విట్టర్ లో థాంక్స్ చెబుతూ పోస్ట్లు పెడుతున్నారు.
Salaar-Telugu-Review
మరో వైపు KGF కి మించి ఉంది అంటూ కూడా ఫాన్స్ చెబుతున్నారు. ఇప్పటికే ట్రైలర్లు ఫాన్స్ ని ఇటు కామన్ ఆడియన్స్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి. ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే సునాయాసంగా 100 కోట్లు కి పైగానే వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇక శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు కావడం తో మరింత ఈజీ గా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.
వీటిని కూడా చదవండి !