• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Samantha: మీర్జాపూర్ గుడ్డు భాయ్ తో సమంత..!

Samantha: మీర్జాపూర్ గుడ్డు భాయ్ తో సమంత..!

Published on July 25, 2024 by ajay raj

Advertisement

నటి సమంత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సమంత సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. సమంతకు మయోసైటిస్ వచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం మనకి తెలిసిందే. మళ్ళీ సినిమాలతో సిరీస్ లతో మన ముందుకు రాబోతున్నారు. సమంత నటించిన సిటాడల్ సిరీస్ త్వరలో విడుదల కాబోతోంది. మా ఇంటి బంగారం అనే సినిమాని కూడా అనౌన్స్ చేసింది. తాజాగా సమంత నెట్ ఫ్లిక్స్ కి చెందిన ఒక వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది.

Advertisement

Samantharuthu Prabhu

ఈ సిరీస్ ని దర్శకత్వం చేసిన రాజన్ డికె సమంతకి బాగా క్లోజ్ అయ్యారు. రాబోతున్న సిరీస్ కి కూడా వారే నిర్మాతలు. ఆ సీరియస్ కోసం మీర్జాపూర్ లో గుడ్డు భాయ్ క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్న అలీ ఫజల్ సమంతలను మెయిన్ లీడ్స్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సమంత కూడా ఓకే చెప్పేసిందట. సమంత ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గుడ్డు బాయ్ పక్కన సమంత నటించబోతుందని తెలిసి అలీ ఫజల్ అభిమానులు కూడా సంతోషపడుతున్నారు.

Advertisement

Also read:

  •  కేజీఎఫ్ కథను వేణు మాధవ్ ఎప్పుడో చెప్పారా..?

ఈ సిరీస్ కి రక్త బ్రహ్మండ అనే టైటిల్ ని పెట్టినట్లు కూడా టాక్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తర్వాత సమంత ఇందులో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లోనే సమంత ఓ రేంజ్ లో నటించింది ఇప్పుడే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ అంటే సమంత ఏ రేంజ్ లో అవుట్ ఫుట్ ని ఇస్తుంది అనేది అందరికీ అర్థం అయిపోయి ఉంటుంది. పైగా ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అందరూ పెట్టుకుంటున్నారు. మరి సమంత ఎలా మెప్పిస్తుంది అనేది చూద్దాం.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Related posts:

మెగాస్టార్ అయినా ఏ స్టార్ అయిన మా నాన్న తర్వాతే అంటూ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!! rithika-and-rahulRithika and Rahul sipligunj: రాహుల్-రతిక ల ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడానికి కారణం అతనేనా? దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టిన రతిక సిస్టర్! గుంటూరు కారం సినిమాలో ఎన్టీఆర్…? త్రివిక్రమ్ సినిమాటిక్ యూనివర్స్ రాబోతోందా? krishna-and-ntr-photosసూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తే ఎందుకు నిర్మాతలు మొహం చాటేసేవాళ్ళు ? అటు తరువాత కృష్ణ ఎలా ఎదిగారంటే ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd