• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం! ఎంత నరకం చూసిందో!

ఒకప్పటి తార సిల్క్ స్మిత రాసిన చివరి ఉత్తరం! ఎంత నరకం చూసిందో!

Published on March 10, 2023 by Bunty Saikiran

Advertisement

సిల్క్ స్మిత, యావత్ తెలుగు ప్రజలనే కాకుండా, తమిళ, మలయాళ, కన్నడ పేక్షకులను తన అందంతో, నటనతో తన వశం చేసుకుంది. అలాంటి అగ్రతార XXX చేసుకుంది. సిల్క్ స్మిత ఏంటి ? XXX ఏంటి? అసలు సిల్క్ స్మితకి XXX చేసుకునేంత కష్టం ఏమొచ్చింది, అనుకున్న అభిమానులు లేకపోలేరు. సిల్క్ స్మిత స్వయంగా చనిపోయే ముందు లేఖ రాసింది. అందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.

ఇవి కూడా చదవండి: భారత జాతీయ జెండా ఎగరవేయడంలో నియమ నిబంధనలు ఏంటో తెలుసా..?

Advertisement

దేవుడా నా 7 సంవత్సరం నుండి నేను పొట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. నా వారంటూ ఎవరూ లేరు. బాబు తప్ప ఎవరు నాపై ప్రేమ చూపలేదు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను కానీ, నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా, అతడు నన్ను మోసం చేశాడు.

Silk Smitha's

దేవుడు ఉంటే వాడిని చూసుకుంటాడు. ఒకప్పుడు నేను నగలు కొనుక్కుంటే పెట్టుకొనివ్వలేదు. ఇప్పుడు ఇష్టం ఉంటే నేను ఉండను. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను. అంటూ సిల్క్ స్మిత ఎంతో ఆవేదనతో లెటర్ రాసింది.

Advertisement

ఇవి కూడా చదవండి: 1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

Latest Posts

  • ఎన్నారై అరెస్ట్ మిస్టరీ.. చంద్రబాబు సీరియస్
  • జగన్ ను సెల్ఫీలతో కవ్విస్తున్న లోకేష్
  • కేటీఆర్, బండి ట్వీట్ వార్.. తగ్గేదే లే!
  • పండుగపూట ఘోర విషాదం.. ఆ నిర్లక్ష్యమే కారణమా?
  • రైతులకు సాయంలో కూడా కులమేనా?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd