• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన 10 సినిమాలు.!

ఎక్కువ భాషల్లో రీమేక్ అయిన 10 సినిమాలు.!

Published on April 24, 2023 by anji

Advertisement

తెలుగు సినిమాలు పలు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. తెలుగులో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలను ఇతర భాషలో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాయి. తెలుగులో రూపొంది ఐదు కు పైగా భాషల్లోకి రీమేక్ చేయబడ్డ తెలుగు సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Watch Adavari Matalaku Ardhale Verule Full HD Movie Online on ZEE5

# ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే

వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, బెంగాలీ, భోజపురి, కన్నడ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

READ ALSO :  ఎంగేజ్మెంట్ అయ్యాక .. పెళ్లిపీటలెక్కకుండానే విడిపోయిన జంటలు

Okkadu: Amazon.in: Mahesh Babu, Bhumika Chawla, Prakash Raj, Geeta, Mukesh Rushi, Dharmavarapu Subramanyam, Mahesh Babu, Bhumika Chawla: Movies & TV Shows

# ఒక్కడు

మహేష్ బాబు హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా కూడా ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడి మంచి విజయం సాధించింది.

Prime Video: Maryada Ramanna

# మర్యాద రామన్న

సునీల్ హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా సైతం ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లోకి రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

Pokiri release | పోకిరి స్పెష‌ల్ షో..గంట‌లోనే టికెట్స్ ఓవ‌ర్‌..!-Namasthe Telangana

# పోకిరి

Advertisement

మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఐదు భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లోకి రీమేక్ చేయబడింది. అన్ని భాషల్లో మంచి విజయం అందుకుంది.

READ ALSO :  ఖతర్ పాపకు కొత్త కష్టం.దేవుడా ఇది అస్సలు ఊహించలే ! ఈసారి ఏమయ్యిందంటే ?

Vikramarkudu | Full Movie | Ravi Teja, Anushka Shetty | FULL HD - video Dailymotion

# విక్రమార్కుడు

రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, బంగ్లాదేశ్ ,బెంగాలీలో రెండు సార్లు రీమేక్ చేయబడింది. అన్ని చోట్ల హిట్ కొట్టింది.

Nuvvostanante Nenoddantana' (2005)

 

# నువ్వొస్తానంటే నేనొద్దంటానా

సిద్ధార్థ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అత్యధికంగా తొమ్మిది భాషల్లోకి రీమేక్ అయింది. తమిళ్, కన్నడ, బెంగాలీ, మనీపూరి, ఒడియా, పంజాబీ, హిందీ, బంగ్లాదేశ్ ,నేపాల్ భాషలో రీమేక్ చేయబడింది. అన్ని చోట్ల విజయం సాధించింది.

Watch Singham - Yamudu 2 - Disney+ Hotstar

ఇక సూర్య నటించిన సింగం సినిమా కన్నడ లో కెంపె గౌడ గా, హిందీ లో సింగం గా , బెంగాలీ లో షోత్రు గా , పంజాబీ లో సింగం గా తెరకెక్కింది. వెంకటేష్ బాడీ గార్డు సినిమా తమిళ్, హిందీ, కన్నడ లో రీమేక్ అయ్యింది.

Drishyam 2 movie: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కాస్త ముందుగానే 'దృశ్యం 2' స్ట్రీమింగ్.. | Victory Venkatesh Drishyam 2 movie will release 2 hours earlier in Amazon Prime Video pk– News18 ...

మళ్ళీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ఆరుభాషల్లో రీమేక్ అయ్యింది. మర్యాదరామన్న, కిక్, ఠాగూర్ సినిమాలు కూడా ఐదేసి భాషల్లో రీమేక్ అయ్యాయి.

READ ALSO : RRR ఇంటర్వెల్ లోని ఈ సీన్ లో ఇంత అర్థం ఉందా ? రాజమౌళి నిజంగా గ్రేట్

Related posts:

నందమూరి ఫ్యామిలీ కి విజయశాంతికి మధ్య దగ్గరి సంబంధం ఉందని తెలుసా..? భర్తతో విడాకులు తీసుకొని కోట్ల రూపాయలు భరణం అందుకున్న సెలబ్రిటీలు..!! ramabanam-movie-reviewRamabanam Movie Review in Telugu: “రామబాణం” రివ్యూ & రేటింగ్ the-story-of-a-beautiful-girl-reviewThe story of beautiful girl review in Telugu “ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్” సినిమా రివ్యూ & రేటింగ్

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd