Advertisement
Chiranjeevi Daugther Sreeja kalyaan Dhev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మెగాస్టార్ కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్..విజేత సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. మొదటి భర్తతో విడాకుల తర్వాత శ్రీజ కళ్యాణ దేవ్ ని రెండవ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమయ్యాడు. 2018 సంవత్సరంలో కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మెగా సపోర్ట్ ఉండడంతో క్రేజ్ వచ్చింది.
Advertisement
Chiranjeevi Daugther Sreeja Images
ఆ తర్వాత సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అంతేకాకుండా శ్రీజ కొన్నేలుగా కళ్యాణ్ కు దూరంగా ఉండటంతో పాటు సైలెంట్ గా విడాకులు కూడా తీసుకున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ దేవ్ ను మెగా ఫ్యామిలీ పక్కన పెట్టేసిందనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కళ్యాణ్ సినిమా ఫంక్షన్లకు కూడా రావడంలేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులను అధికారికంగా ప్రకటించలేదు.
Advertisement
Chiranjeevi Daugther Sreeja Images
కానీ శ్రీజ తన సోషల్ మీడియా నుండి కళ్యాణ్ దేవ్ ఫోటోలను ఇప్పటికే డిలీట్ చేసింది. అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ ను అన్ ఫాలో చేసింది. ఇది ఇలా ఉంటే వీరిద్దరికి ఓ పాప కూడా జన్మించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా కళ్యాణ్ దేవ్ తన పుట్టినరోజును కూతురుతో కలిసి జరుపుకున్నాడు. ఫోటోలలో కూతురు మరియు కళ్యాణ్ దేవ్ మాత్రమే కనిపిస్తున్నారు. నీ నాలుగవ ఏటనే నేను పుట్టిన రోజు జరుపుకుంటూ కొత్త ఏడాదిలో అడుగుపెడు తున్న, నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, ఇప్పటికే నిన్ను మిస్ అవుతున్న అంటూ కళ్యాణ్ దేవ్ తన పోస్టులో పేర్కొన్నాడు.
Read also: వైరల్ అవుతున్న జబర్దస్త్ కమెడియన్స్ యాక్టర్స్ పెళ్లినాటి ఫొటోస్ చూసారా ?