Advertisement
సూపర్ స్టార్ కృష్ణ వారసుడి గా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి ఆయన నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ముందువరుసలో ఉండేది మహేష్ బాబు నమ్రత మాత్రమే అని చెప్పవచ్చు. ఇంతటి ఆదర్శమైన దంపతులు ఎలా పెళ్లి చేసుకున్నారు.. వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read: “కాంతారా” కంటే ముందే అదే కాన్సెప్ట్ తో ఓ సినిమా వచ్చిందని మీకు తెలుసా..!!
వంశీ చిత్రం టైం నుంచి మొదలైన వీరి లవ్ ఆ తర్వాత వివాహ బంధం వరకు దారితీసింది. పెళ్లి జరిగినప్పటినుంచి నమ్రత మహేష్ బాబు ఎంతో సపోర్ట్ గా ఉంటూ, సినిమాల కంటే ఎక్కువ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది. పలు సందర్భాల్లో మహేష్ బాబు కూడా నమ్రత సపోర్టుగా ఉంటుందని, తను తీసుకునే ఆహారం నుండి ప్రతి విషయం పట్ల కేర్ తీసుకుంటుందని తెలిపారు.. ఇక వీరిద్దరి ప్రేమ విషయానికి వస్తే.. వీరి వివాహానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ నిరాకరించాడని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.
Advertisement
హీరోయిన్ నమ్రత ను పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదనే టాక్ వినిపించింది. దీనికి ప్రధాన కారణం నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్లే కృష్ణా పెళ్లికి నిరాకరించాడని వార్తలు వచ్చాయి.. కానీ మహేష్ బాబు ఎలాగోలా తన తండ్రిని ఒప్పించారని ప్రచారం కూడా జరిగింది. ఇక వివాహ విషయానికి వస్తే మహేష్ బాబు నమ్రత వివాహం 2005 చెన్నైలో చాలా సింపుల్ గా జరిగింది. కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య, వీరు ఒక్కటయ్యారు. దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు తండ్రి కృష్ణకు మనస్ఫూర్తిగా వివాహం ఇష్టం లేకపోవడం అనే టాక్ అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది.
also read: