• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

ఎన్టీఆర్ నుండి పవన్ కళ్యాణ్ వరకు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

Published on June 20, 2023 by sravya

Advertisement

పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరు కూడా జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ చిన్న చిన్న గొడవల వల్ల విడిపోవాల్సి వస్తుంది. బయటే కాదు సినిమా హీరోలు కూడా వారి జీవిత భాగస్వామితో విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నాయి ఎన్టీఆర్ మొదలు పవన్ కళ్యాణ్ వరకు చాలా మంది రెండేసి పిల్లలు చేసుకున్నారు. మరి అలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోల జాబితా చూసేద్దాం. బాలీవుడ్ లో ఇలాంటివి జరుగుతాయి అలానే టాలీవుడ్ లో కూడా ఇలాంటివి మనం ఎక్కువగానే చూస్తూ ఉంటాం.

Advertisement

నందమూరి తారక రామారావు:

నందమూరి తారకరామారావు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. రామారావుకి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన మేనమామ కూతురు బసవ తారకం ని పెళ్లి చేసుకున్నారు. 1985లో అనారోగ్యంతో ఆమె చనిపోయారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ 1993లో లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు.

కృష్ణంరాజు:

కృష్ణంరాజు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య మరణించడంతో కృష్ణంరాజు శ్యామల దేవిని పెళ్లి చేసుకున్నారు.

కమల్ హాసన్:

కమల్ హాసన్ మొదట వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చేశారు కమల్ హాసన్. తర్వాత సారిక ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గౌతమితో సహజీవనం చేసారు.

Advertisement

నాగార్జున:

నాగార్జున కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట దగ్గుబాటి లక్ష్మి తో పెళ్లి అయింది. ఆ తర్వాత అమల ని పెళ్లి చేసుకున్నారు.

శరత్ బాబు:

శరత్ బాబు మొదట రమాప్రభ ని పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడంతో స్నేహలతని పెళ్లి చేసుకున్నారు.

ప్రకాష్ రాజ్:

ప్రకాష్ రాజ్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదట లలిత కుమారితో ప్రకాష్ రాజ్ పెళ్లి అయింది. తర్వాత పోనీ వర్మ ని పెళ్లి చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ మొదట నందిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2005లో రేణూ దేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఫైనల్ గా అన్నా లేజ్వానా ని పెళ్లి చేసుకున్నారు.

Also read:

గత పదేళ్ల నుండి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా.. టీమ్ ఇండియా కి ఎందుకు రాలేదు..? కారణం ఇదే..!

కుటుంబం కోసం లైఫ్ ని త్యాగం చేసిన.. 8 స్టార్ హీరోయిన్లు వీళ్ళే..!

Related posts:

సమంత నాగచైతన్య విడాకులు రద్దు చేయించబోతున్న నాగార్జున.. అసలు ట్విస్ట్ ఏంటంటే..? ఆ రోజుల్లో NTR కు వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాలు తీసారో మీకు తెలుసా..?! హాలీవుడ్ చిత్రాల నుండి కాపీ కొట్టిన టాలీవుడ్ సీన్లు ? మల్లీశ్వరి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd