Advertisement
చాలామంది నటులు నటులనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు, అయితే కొంతకాలం అంతా బాగానే ఉంది అనుకుంటారు, కానీ ఏదో ఒక ఇబ్బంది రావడంతో విడాకులు తీసుకోవడమే మేలని భావించి విడాకులు తీసుకుంటూ ఉంటారు. తాజాగా నిహారిక విడాకులు తీసుకున్నట్లే కొంతమంది స్టార్లు గతంలో విడాకులు తీసుకున్నారు. మరి వారి వివరాలు చూద్దాం.
Advertisement
నాగార్జున, లక్ష్మి:
అక్కినేని నాగార్జున 1984లో రామానాయుడు కూతురు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. కానీ 1990లో ఆమెకి విడాకులు ఇచ్చేసి అమలని పెళ్లి చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్:
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కూడా విడాకులు తీసుకున్నారు. మొదటి భార్య నందిని కి కూడా పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చేశారు,
కమల్ హాసన్, వాణి గణపతి:
1978లో కమల్ హాసన్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు పదేళ్లయ్యాక విడాకులు ఇచ్చారు తర్వాత నటి సారిక ని పెళ్లి చేసుకున్నారు. 2002లో ఆమెకి కూడా విడాకులు ఇచ్చేశారు.
సుమంత్, కీర్తి:
సుమంత్ కీర్తి కూడా విడిపోయారు ప్రేమించి వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ వీళ్ళ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
మంచు మనోజ్, ప్రణతి:
Advertisement
మంచు మనోజ్, ప్రణతి రెడ్డి పలు విభేదాల కారణంగా విడిపోయారు. తర్వాత మనోజ్ భూమారెడ్డిని పెళ్లి చేసుకున్నారు.
నాగచైతన్య, సమంత:
నాగచైతన్య, సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లపాటు కలిసి ఉన్నారు. 2021లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారు.
రాధిక, ప్రతాప్:
రాధిక 1985లో ప్రతాప పోతన్ ని పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆయనకి విడాకులు ఇచ్చేశారు రెండోసారి రిచర్డ్ హార్లీ ని పెళ్లి చేసుకున్నారు. 2001లో శరత్ కుమార్ తో మళ్లీ పెళ్లి జరిగింది.
రమాప్రభ, శరత్ బాబు:
1981 లో వీళ్ళిద్దరికీ పెళ్లి అయింది తర్వాత విడాకులు తీసుకున్నారు వీళ్ళు కూడా.
నిహారిక, చైతన్య:
2020లో నిహారిక చైతన్య పెళ్లి అయింది మూడేళ్లు పూర్తవ్వకుండానే ఈ జంట విడాకులు తీసుకున్నారు.
Also read: