Advertisement
Athadu : సూపర్ సార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన అతడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది టీవీలో చూడడానికి ఇష్టపడుతుంటారు. అతడు సినిమాలో మహేష్ బాబు పార్ధు పాత్రలో నటిస్తాడు. సినిమాని మాటలతో కూడా హిట్ చేయొచ్చని త్రివిక్రమ్ శ్రీనివాస్ నమ్మారు. అందుకోసమే సినిమా హిట్ కి కష్టపడ్డారు. ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. రైటర్ గా డైరెక్టర్ గా పలు విభాగాల్లో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు త్రివిక్రమ్. అతడు సినిమాలో మహేష్ బాబు పేరు నందకిషోర్ కానీ ఆయన పార్థసారథిగా పేరు తెచ్చుకుని రాజీవ్ కనకాల ప్లేస్ లో ఆ ఇంటికి వెళ్తారు.
Advertisement
ఆ కుటుంబం చూపించిన ప్రేమ ఆయన్ని ఎలా మార్చాయి అనే కాన్సెప్ట్ ఈ మూవీ ని తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఈ పేర్లు పెట్టడం వెనక గల కారణం ఏంటి అనేది చూస్తే.. పార్థసారథి అంటే మహాభారతంలో అర్జునుడి పేరు. ఇక నందకిషోర్ అంటే కృష్ణుడి పేరు పార్థసారథి మధ్యలో మరణిస్తే ఆయన ప్లేస్లోకి వెళ్లిన నందకిషోర్ అక్కడున్న సమస్యల్ని ఎలా సాల్వ్ చేశాడు అనే ఉద్దేశంతో ఈ రెండు రొలెస్ కి పెట్టి మైతలాజికల్ వేలో తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.
Advertisement
Also read:
- Vastu Tips: వంటగదిలో ఈ మార్పులు చేసారంటే.. ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది..!
- Salim Baig : ఘర్షణ సినిమాలో నటించిన ఈ నటుడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే షాక్ అయ్యిపోతారు..!
- Shriya Sharma: జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా ? తాను ఏ లెవెల్లో ఉందొ చూస్తే హ్యాట్సాఫ్ అంటారు
ఏది ఏమైనా ఈ ప్రాసెస్లో త్రివిక్రమ్ చాలా వరకు విజయాన్ని అందుకున్నారని చెప్పవచ్చు. కృష్ణుడు అర్జునుడి రూపంలో వెళితే ఎలా ఉంటుందని విషయాన్ని చూపించారు. ఈ సినిమాని క్లుప్తంగా పరిశీలిస్తే చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఈ మూవీ త్రివిక్రమ్ కెరియర్ లో మహేష్ బాబు కెరియర్ లో ముఖ్యమైన సినిమాగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పటికీ సినిమాని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!