Advertisement
In This article you can find Month of Madhu OTT Release, date, Platform Details: నవీన్ చంద్ర మరియు స్వాతి రెడ్డి నటించిన “మంత్ ఆఫ్ మధు” అక్టోబరు 6, 2023న థియేటర్‌లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మధుసూధన్ రావుగా నవీన్ చంద్ర, లేఖగా స్వాతి రెడ్డి, మధుమతి పాత్రలో శ్రేయ నవిలే, మధుమతి తల్లిగా మంజుల ఘట్టమనేని మరియు హర్ష చెముడు, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, జ్ఞానేశ్వరి కాండ్రేగుల వంటి క్యారక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కృషివ్ ప్రొడక్షన్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై యువి క్రియేషన్స్ బ్యానర్‌పై యశ్వంత్ ములుకుట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Advertisement
Month of Madhu OTT Release
“మంత్ ఆఫ్ మధు” సినిమా దర్శకుడు ఈ సినిమాలో స్త్రీలకు ఫ్రీడమ్ ఇవ్వడం గురించి, వైవాహిక సంబంధాల్లో ఉండే చిక్కుముడులను వివరంగా చూపించారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారు. అంతే కాకుండా అతనో తాగుబోతు కూడా. హీరోయిన్ స్వాతి రెడ్డి లేఖ పాత్రను పోషించింది. కాలేజీ అమ్మాయిగా, గృహిణిగా ఆమె పాత్ర అందరిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ సినిమా త్వరలోనే ఆహ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Advertisement
Month of Madhu OTT
ఈ చిత్రం నవంబర్ 3, 2023న ఆహా ఓటిటిలో అందుబాటులోకి రావడానికి షెడ్యూల్ చేయబడింది. “మంత్ ఆఫ్ మధు” మధుసూదన్ రావు (నవీన్ చంద్ర) మరియు లేఖ (స్వాతి రెడ్డి) ప్రేమలో పడి, వివాహం చేసుకుని, న్యాయ వ్యవస్థ ద్వారా విడాకులు కోరుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటారు అన్న విషయమే ప్రధానం. దర్శకుడు శ్రీకాంత్ నాగోటి ఈ సినిమాను ఎమోషనల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి ల నటనకు బాగా ప్రశంసలు వచ్చాయి. కానీ, కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాలో శ్రేయా నవేలి, వైవా హర్ష లు కూడా కీలక పాత్రలను పోషించారు. నవంబర్ మూడవ తేదీ నుంచి ఈ సినిమాను ఓటిటిలో చూడవచ్చు.
మరిన్ని..
ఈ అమ్మాయి ఎంత మంచి భార్యనో.. వైరల్ వీడియో చూసి కితాబిస్తున్న నెటిజన్స్..!
Chandrababu Bail: చంద్రబాబు కి హైకోర్ట్ విధించిన 5 షరతులు ఇవే ! మళ్ళీ లొంగిపోవాల్సిందేనా ?