Advertisement
ఆరోగ్యాంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం, జీవనం శైలి చాలా ముఖ్యం. ఎముకల ఆరోగ్యం పై కూడా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పక తెలుసుకోవాలి. కేవలం విటమిన్ డి, క్యాల్షియం మాత్రమే కాదు. ఎముకలని ఆరోగ్యంగా ఉంచడానికి మరి కొన్ని పోషకాలు ఉన్నాయి. వాటిని కూడా డైట్లో చేర్చుకుంటే ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా బలంగా మారాలంటే మెగ్నీషియం చాలా అవసరం.
Advertisement
Also read:
Advertisement
మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. వీటిని తీసుకోవడం వలన ఎముకలు బలంగా మారుతాయి. పొటాషియం ఉండే ఆహార పదార్థాలని కూడా తీసుకోండి. పొటాషియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. ఎముకలు హల్దీగా ఉండడానికి ప్రోటీన్ కూడా ముఖ్యం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కూడా డైట్లో చేర్చుకోవాలి.
విటమిన్ కె ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఎముకలు ఆరోగ్యం దెబ్బ తినకుండా వుంటుంది. ఎముకలు బలంగా మారుతాయి. ఎముకలు హెల్తీగా ఉండడానికి ఫాస్ఫరస్ లోపం లేకుండా చూసుకోవాలి. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాన్ని డైట్ లో చేర్చుకోవాలి. అలాగే జింక్ ఉండే ఆహార పదార్థాలని, విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలని కూడా తీసుకోవాలి.