Advertisement
వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురువారం ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. గత కొంతకాలంగా వైసీపీ పై అసంతృప్తితో ఉన్నాయని ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జనసేనలో చేరడానికి ఆసక్తి చూపించారు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఒంటరిగా వచ్చి పార్టీలో కలవాలని ఎలాంటి ప్రదర్శన చేయొద్దని బాలినేని కి జనసేన పై కమాండ్ సూచించడం చర్చకు దారి తీస్తోంది.
Advertisement
ప్రస్తుతం ఆయనకి జనసేనలో చేరడం అవసరం. బాలినేని అవసరం జనసేనకు లేదు. అయితే జనసేనలో చేరిన తర్వాత బాలేనని ఎలా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. వైసీపీలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని అడిగారు. పార్టీ టికెట్ల కేటాయింపు సైతం తనకు అనుసరణలోనే జరగాలని ఆకాంక్షించారు. కానీ జగన్ ఒప్పుకోలేదు.
Advertisement
Also read:
ఆయనకు నాయకత్వ బాధ్యతల్ని అప్పగించలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బాలినేని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్ధన ఎమ్మెల్యేగా గెలిచారు. బాలినేని పార్టీ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన షరతులు విధించడం టిడిపి ఎమ్మెల్యే హెచ్చరికతో బాలినేని ఒకింత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న ఆయన ఆ పార్టీలో కూడా కొనసాగే పరిస్థితి లేదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!