Advertisement
Telugu Cartoon News 02.01.2024: ఇవాళ్టి తెలుగు న్యూస్ పేపర్స్ లోని తెలుగు కార్టూన్ న్యూస్ ఈ విధంగా ఉన్నాయి. అందులో ప్రథమంగా ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, దిశ, వార్త, మొదలగు పత్రికలలోని తెలుగు కార్టూన్స్ ఏది హై లైట్ గా నిలిచిందంటే ?
Advertisement
Today’s cartoons in Telugu Newspapers 02.01.2024
Sakshi
Sakshi-Cartoon-02-January-2024
సాక్షి పత్రికలోని కార్టూన్ ఇవాళ “నాదెందుకో కూటమి లేనప్పుడే బాగా కలిసి ఉన్నామనిస్పిస్తుంది” అంటూ దేశ రాజకీయాల గురించి ప్రచురించిన కార్టూన్ ఇలా ఉంది.
Namasthe Telangana
namasthe-telangana-cartoon-02-January-2024
నమస్తే తెలంగాణలోని ఇవాళ్టి కార్టూన్ కర్ణాటక లో పథకాల అమలు పై మీడియా ప్రశ్నలు అంటూ కార్టూన్ ఇక్కడ ఉంది. కర్ణాటక రాజకీయాల గురించి ప్రచురించారు.
Advertisement
Andhra Jyothi Cartoons
andhrajyorthi-cartoon-news-matka-cartoon-02-January-2024
తెలంగాణా ప్రభుత్వం గురించిన కార్టూన్ ని ఇక్కడ చూడొచ్చు, రేవంత్ సర్కార్ ఇస్తున్న పథకాల గురించి “కొత్త ప్రభుత్వానికి కాస్త కాలమే అంటూ కాగ్ నివేదిక”
Disa Daily Cartoons
దిశ డైలీ పేపర్లోని కార్టూన్ “అసలు మీ కుటుంబం మీద సందేహంతోనే ప్రజలు కాంగ్రెస్ పట్టంగట్టారని అంటున్నారు మేడం ! అంటూ తెలంగాణ రాజకీయాల గురించి కార్టూన్ ఇక్కడ ఉంది.
Andhra Prabha Oura Cartoon News Telugu ఔరా కార్టూన్ ca
ఆంధ్రప్రభ లోని కార్టూన్ ఔరా.. సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాల పొత్తులపైనే కాంగ్రెస్ ఆశలు అంటూ కార్టూన్ దేశ రాజకీయాల గురించి ఇక్కడ ఉంది.
Visalaandhra Cartoon
Vislaandhra-Paper-Cartoon-02-January-2024
ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న పరిశుద్ధ కార్మికుల సమ్మె గురించి కార్టూన్.