Advertisement
Telugu Newspaper Cartoon Paper: Matka Cartoon news in Telugu 18 January 2024 & తెలుగు న్యూస్ పేపర్స్ కార్టూన్స్: కార్టూన్ తెలుగు న్యూస్ పేపర్స్ ! న్యూస్ ప్రతి రోజు వైరల్ అవుతూ ట్రెండ్ అవుతున్న న్యూస్ లో వచ్చే కార్టూన్స్ రూపంలో ప్రచురింపబడుతాయి. అలా వచ్చే కార్టూన్స్ నే మీరు ఇక్క్డడ చూడవచ్చు. ప్రముఖ దిన పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ, విశాలాంధ్ర, దిశ డైలీ, మొదలగు న్యూస్ పేపర్స్ లోని న్యూస్ కార్టూన్స్ ని ఇప్పుడు చూసేద్దాం, ఇవాళ ఏది హైలైట్ అయ్యిందో ఇప్పుడు చూసేద్దాం..!
Advertisement
Telugu Cartoon Paper: Matka Cartoon news in Telugu 18.01.2024, న్యూస్ పేపర్స్ కార్టూన్స్
Eenadu Cartoon 18.01.2024
APSRTC బస్ ల గురించి కార్టూన్ లో చూడొచ్చు ! డొక్కు బస్స్సు చార్జీలు బస్సు బస్సు అంటూ ఇక్కడ ఉంది.
eenadu-cartoon-18.1.2024
Sakshi Matka Paper Cartoon 18.01.2024
sakshi-matka-papaer-cartoon-18.01.2024
నేటి సాక్షి మట్కా పేపర్ కార్టూన్ : ఇవాళ్టి న్యూస్ రామాలయాన్ని మేము ఎన్నడూ వ్యతిరేకించలేదు అంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇక్కడ చూడవచ్చు.
Advertisement
Namasthe Telangana Matka Cartoon 18.01.2024
నమస్తే తెలంగాణ పేపర్ కార్టూన్: ఇక్కడ టాపిక్ ఏంటంటే ! ‘ప్రపంచ పెదిరం పోవడానికి 230 ఇండ్లు పట్టొచ్చు. ఒక నివేదిక లోని అంశం ఇక్కడ ఇచ్చారు. ‘అప్పటికి కూడా పేదరికం పోతుందో లేదో తెలియదు గాని, మనం మాత్రం పోతాం’
namasthe-telangana-matka-cartoon-18.01.2024
ABN Andhra Jyothy Matka Paper Cartoon 18.01.2024
నేటి ABN ఆంధ్ర జ్యోతి కార్టూన్ మానిఫెస్టోకు సూచనలు ఇవ్వలంటూ పిలుపు, అంటూ కాంగ్రెస్ పార్ట్ ని టార్గెట్ చేస్తూ కార్టూన్ ఇక్కడ ఉంది.
Disha Daily Cartoon 18.01.2024
ఇవాళ్టి దిశ కార్టూన్ ! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల చుట్టూ తిరిగే న్యూస్ పై ఇక్కడ ఉంది. చంద్రబాబు క్వాష్ పిటీషన్ గురించి ఇక్కడ చూడవచ్చు.
Disha-Daily-Cartoon-18.01.2024
మరిన్ని కార్టూన్ న్యూస్ కొరకు ఇవి చదవండి