Advertisement
Cartoon News in Telugu: తెలుగు న్యూస్ పేపర్ కార్టూన్ ఇవాళ అనగా జనవరి 03 2024 ప్రముఖ న్యూస్ పేపర్స్ ఐనా ఈనాడు, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి, ఔరా, ఆంధ్ర ప్రభ, మొదలగు న్యూస్ పేపర్స్ లోని ఇవాళ్టి కార్టూన్ న్యూస్ ఇలా ఉన్నాయి. ట్రేండింగ్ వార్తలు, రాజకీయాల నుంచి ప్రచురించిన కార్టూన్స్ లో ఏది ఇవాళ హై లైట్ గా నిలిచిందంటే ?
Advertisement
Cartoon News in Telugu News Papers 03 January 2024
ప్రతి రోజు ఎన్నో న్యూస్ కార్టూన్స్ ట్రెండ్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని ముఖ్య ప్రత్రికలలోని కార్టూన్స్ మనం ఇక్కడ చూడొచ్చు.
Sakshi Newspaper Cartoon 03.01.2024
ఇక సాక్షి పత్రికలోని కార్టూన్ ఎలా ఉందంటే ? బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి కార్టూన్ ఇచ్చారు.
సాక్షి కార్టూన్
“జనసేన పైన “కనీసం డిపాజిట్లన్న సంపాదించుకుని ఉండాల్సింది!” అంటూ పవన్ మీద సెటైర్ లాగ కార్టూన్ చూడొచ్చు.
Namasthe Telangana Cartoon 03 January 2024
namasthe-telangana-03-january-2024
నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ లోని కార్టూన్ ఎలా ఉందంటే ? ఆఫీస్ కి ప్యారాచూట్ లో వెళుతున్న ఒక వ్యక్తి గురించిన స్టోరీ ని మనం ఇక్కడ చూడొచ్చు.
Advertisement
Andhra Jyothi News Paper Cartoon ఆంధ్ర జ్యోతి కార్టూన్ 03.01.2024
andhra-jyothi-paper-cartoon-03-january-2024.jpg
ఆంధ్ర జ్యోతి కార్టూన్ న్యూస్ చూస్తే దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్ల ధర్నా గురించిన టాపిక్ పై మనం ఇక్కడ చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎదురుకుంటున్న సమస్యలు, కొత్త అవాంతరాలు ఎలా ఉన్నాయి అనే దాని పైన చూడొచ్చు.
Disha Daily News Paper Cartoon 03 January 2024
Disha-Daily-News-Paper-Cartoon-03Jnauary2024
దిశా డైలీ న్యూస్ పేపర్ లోని కార్టూన్ ఎలా ఉందంటే ? “ఐదేళ్లలో ఒక్కసారైనా మమల్ని పిలిచి మాట్లాడారా?” అంటూ ఆంధ్రా పాలిటిక్స్ మీద కార్టూన్ మనం ఇక్కడ చూడొచ్చు.
Andhra Prabha Cartoon ఔరా కార్టూన్ 03 January 2024
andhra prabha-news-Cartoon-03-Janaury-2024
ఆంధ్ర ప్రభ ఔరా కార్టూన్ దేశ రాజకీయాల గురించి ” స్పెషల్ మాస్క్ వదిన క్రమశిక్షణ కమిటీ లో కట్టి పంపించారు” అంటూ ఇక్కడ చూడొచ్చు.
visalaandhra Cartoon 03 January 2024
visalaandhra News Paper Cartoon 03 January 2024
రాజీనామాలు, జంపింగులు, అంటూ ఆంధ్ర ప్రదేశ్లోని జరుగుతున్న రాజకీయాల గురించిన కార్టూన్ ఉంది.