Advertisement
మన భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం. ఈ విశాల దేశంలో ఎన్నో కులాల వారు ఎన్నో మతాలవారు ఉన్నారు. కులమత బేధాలు అనేవి పూర్వకాలం నుంచే పాటిస్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం కులమత బేధాలు రూపుమాపుతున్నాయి. చాలామంది కులాంతర వివాహాలు చేసుకుని హ్యాపీగా జీవిస్తున్నారు. అలా కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
also read: చనిపోయిన వ్యక్తుల కాలి బొటనవేళ్లను దారంతో కట్టడం వెనుక రహస్యం ఇదేనా..?
అల్లు అర్జున్:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించిన స్టార్ హీరో అల్లు అర్జున్ . ఈయన 2011లో స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇక స్నేహ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. అయితే వీరి ప్రేమకు కులాలు అడ్డు రాలేదు. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు.
మహేష్ బాబు:
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు సాధించిన మహేష్ బాబు, నటి నమ్రతాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరిది కూడా కులాంతర వివాహమే. చాలా ఆనందంగా జీవిస్తున్నారు.
also read: సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్..రీల్ స్టార్లు..రియల్ స్టార్లు ఎవరంటే ..?
పవన్ కళ్యాణ్:
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలుసు. ఈయన కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు.
రామ్ చరణ్ :
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఉపాసన ను ప్రేమ వివాహం చేసుకున్నారు. చరణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఉపాసన రెడ్డి సామాజిక వర్గానికి చెందింది.
నాగార్జున:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరో నాగార్జున కూడా అమలను కులాంతర వివాహమే చేసుకున్నారు.
also read: చిరంజీవిని నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే ?


![Ram Charan Teja - Upasana 2nd Wedding Today; Marriage and Reception in Pictures [PHOTOS] - IBTimes India](https://i0.wp.com/data1.ibtimes.co.in/en/full/281802/ram-charan-teja-weds-upasana-kamineni.jpg?ssl=1)



