• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తోన్న ‘జవాన్’ ట్రైలర్

యూట్యూబ్ లో రికార్డు సృష్టిస్తోన్న ‘జవాన్’ ట్రైలర్

Published on September 1, 2023 by anji

Advertisement

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ జవాన్. ఈ చిత్రాన్ని  తమిళ దర్శకుడు అట్లీ ఏంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.  ఈ సినిమాను తెలుగు , తమిళం, హిందీ భాషలలో సెప్టెంబర్ 7న విడుదల చేసేందుకు   చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను  పూర్తి చేసింది చిత్ర యూనిట్.  ఇటీవలే జవాన్ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Advertisement

Advertisement

  ముఖ్యంగా యాక్షన్ సిక్వెన్సెస్ మరియు మాస్ డైలాగ్స్ విపరీతంగా సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక గడిచిన 24 గంటల్లో ఈ ట్రైలర్ ను యూ ట్యూబ్, ట్విట్టర్ ఫేస్ బుక్ వేదికలో 10.2 కోట్ల మందికి పైగా  వీక్షించారు. ఈ విషయాన్నీ అధికారికంగా జవాన్ మూవీ మేకర్స్ తెలియజేసారు. యు ట్యూబ్ లో  ఇది ఓ సంచలనాన్ని సృష్టిస్తూ నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతుండటం విశేషం. 

ప్రధానంగా ఈ ట్రైలర్ లో షారూఖ్ డైలాగ్స్.. చిత్రీకరించిన సన్నివేషాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో షారూఖ్ తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పడుకొణె వంటి పాత్రలు కనిపించాయి. యాక్షన్ సీన్స్ అయితే చాలా అద్భుతమనే చెప్పవచ్చు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే బాలీవుడ్ బాద్ షా ఖాతాలో మరో హిట్ పడినట్టే కనిపిస్తోంది.

Related posts:

సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న 6గురు హీరోలు ఎవరో మీకు తెలుసా..? రాజమౌళి ప్రతి సినిమాలో ఫాలో అయ్యే లాజిక్ ఇదొక్కటే..!! అసలు “గార్గి” అంటే ఎవరు.. ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటంటే..? మెగాస్టార్ చిరుకి 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరంటే..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd