• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్‌ చేశారంటే అస్సలు నమ్మరుగా !

ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్‌ చేశారంటే అస్సలు నమ్మరుగా !

Published on November 14, 2022 by anji

Advertisement

చిత్ర పరిశ్రమలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక సినిమాను డబ్బింగ్‌ చేస్తారు.. అలాగే రిమేక్‌ కూడా చేస్తారు. ఏదో ఒకటి చేసేసి.. డబ్బులు బాగా సంపాదించుకుంటారు నిర్మాతలు. అయితే.. ఒక లాంగ్వేజ్ లో వర్క్ చేసే టెక్నీషియన్స్ అప్పుడు అప్పుడు… ఇతర భాషల్లో సినిమాలు చేస్తుంటారు. ఇలా మన సౌత్ దర్శకులు కొందరు వల్ల మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ కాకుండా కొన్ని సినిమాలు ఇతర భాషల్లో చేసారు. ఐతే ఇలా వాళ్లు ఇతర భాషల్లో డైరెక్ట్ చేసిన ఈ సినిమాల గురించి ఎవరికీ తెలియదు. అలా మన సౌత్ దర్శకులు ఇతర భాషల్లో ఆశ్చర్యంగా డైరెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏంటో ఓ సారి చూసేద్దాం.

Advertisement

Read also: ఇంస్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే..!!

# Appu Kannada

కన్నడ అప్పు సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

#Akira (Hindi) by A.R. Murugadoss

# అకిరా సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.

#Asoka (Hindi) by Santosh Sivan

అశోక సినిమాకు సంతోష్ శివన్ దర్శకత్వం వహించాడు.

Advertisement

#Mere Sapno Ki Rani (Remake of Pelli Sandadi in Hindi) by K. Raghavendra Rao

మేరే సప్నో కి రాణి సినిమాకు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.

#Darwaza Bandh Rako (Hindi) by JD Chakravarthy

దర్వాజా బంద్ రకో సినిమాకు జెడి.చక్రవర్తి దర్శకత్వం వహించాడు.

#Shakti (Hindi Remake of Anthahpuram) by Krishna Vamsi

శక్తి సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించాడు.

#Shart (Hindi remake of Badri) by Puri Jagganadh

షార్ట్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు.

#Vaanam (Tamil) & Gabbar Is Back (Tagore remake in Hindi) by Krish Jagarlamudi

Vaanam (Tamil) & గబ్బర్ ఇస్ బ్యాక్ సినిమాలకు క్రిష్ దర్శకత్వం వహించాడు.

#13 B (Hindi) By Vikram K Kumar

13 B సినిమాకు విక్రమ్ కే.కుమార్ దర్శకత్వం వహించాడు.’

#Prakash Kovelamudi – Judgemental Hein Kya – Hindi

జడ్జి మెంటల్ హెయిన్ క్యా సినిమాకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించాడు.

Also Read:  ఆస్ట్రేలియా టూర్‌లో గర్ల్‌ఫ్రెండ్‌ అతియా షెట్టితో కేఎల్ రాహుల్..ఫైర్‌ అవుతున్న ఫ్యాన్స్‌

Related posts:

ఇండస్ట్రీలో విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా ఎదిగిన 5 గురు టాలీవుడ్ స్టార్స్ ! ప్రపంచవ్యాప్తంగా జరిగిన అందాల పోటీల్లో గెలిచిన 10మంది భారత హీరోయిన్లు..! ‘జానకి రాముడు’ To ‘రేసుగుర్రం’ ఎడిటర్ గౌతమ్ రాజు కెరిర్ లో బెస్ట్ మూవీస్ ఇవే! Default Thumbnailమొన్న సుధీర్‌.. నిన్న అలీ.. ఇప్పుడు సుమ.. ఎందుకు వెళ్లిపోతున్నారో?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd