Advertisement
పురాణాల ప్రకారం మనిషి ఏడు జన్మలెత్తుతారని అంటారు. కొన్నాళ్ల పాటు భూమి మీద ఉండే మరణించిన తర్వాత ఏదో ఒక రూపంలో మళ్ళీ పుడతారట. ఒక్కసారి జన్మించిన తర్వాత ఎవరైనా చనిపోకుండా ఉండలేరు. యుగాలు మారుతున్నా వారికి మరణం లేదట. పురాణాల ప్రకారం ఇంకా బతికున్న వాళ్ళు ఎవరో చూద్దాం.
Advertisement
అశ్వద్ధామ
కల్కి సినిమాలో చూపించారు. అన్ని విద్యల్లో ఆరితేరిన అశ్వత్థామ కురుక్షేత్రంలో పాల్గొంటారు ద్రౌపతి కుమారులని చంపుతాడు అభిమన్యుడు కొడుకు పరీక్షిత్తును గర్భంలో ఉండగా చంపబోతుండగా కృష్ణుడు కాపాడుతాడు. తర్వాత శాపం పెడతాడు. యుగాలుగా జరిగే పాపాలను చూస్తూ బతకాలని శాపం పెడతాడు. అలా ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారని అంటారు.
ఆంజనేయస్వామి
ఆంజనేయస్వామి రాముని బంటుగా ఉండిపోతాడు. హనుమంతుడు సేవకు మెచ్చి చిరంజీవిగా ఉండాలని దీవిస్తాడు. ఇలా ఆయన కూడా బతికే ఉన్నారని అందరూ నమ్ముతారు.
పరుశురాముడు
పరశురాముడుకి ప్రత్యేక చరిత్ర ఉంది. 21సార్లు చక్రవర్తులు అందరినీ జయిస్తాడు. దీంతో సమన్వయకర్తగా ఉంటాడు. పరశురాముడు కూడా ఇంకా జీవించే ఉన్నాడని పురాణం చెప్తోంది.
Advertisement
బలి చక్రవర్తి
బలి చక్రవర్తి ఇప్పటికే ఇప్పటి ఇప్పటికీ బతికి ఉన్నారట. బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కిన రోజును కేరళలో ఓనం పండుగగా జరుపుకుంటారు.
వేద వ్యాసుడు
మహాభారతాన్ని రచించిన వ్యాసుడు కూడా బతికే ఉన్నారట.
విభీషణుడు
రామాయణంలో లంక పేరు చెప్పగానే అందరూ భయపడతారు. రాజ్యంలో దాదాపు అందరూ మూర్ఖులే అనుకుంటారు. రావణుడు తమ్ముడు విభీషణుడు మాత్రం న్యాయంగా ఉంటాడు. రాముడు ఆయనకు సహకరిస్తాడు. విభీషణుడు కూడా బతికే ఉన్నారని అంటారు.
Also read:
కృష్ణచార్యుడు
పాండవులు కౌరవులకి గురువుగా ఉన్న ఈయన కూడా ఇంకే బతికే ఉన్నారని అంటారు.
మార్కండేయ
శివుని పై తనకు ఉన్న భక్తిని చిన్నతనంలోనే చెప్పాడు మార్కండేయుడు. ఆయన కూడా ఇంకా బతికే ఉన్నారట.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!