Advertisement
ముంబై లోని ఖరీదైన బంగ్లా లలో రెండు బంగ్లాలు ఉన్నాయి. ఇవి 1950 ల నుండి కూడా బాలీవుడ్ చరిత్ర లో భాగంగా మారిపోయాయి మొదటి బంగ్లాని ఆసియాని అని అంటారు ఇది లెజెండ్రీ కంపోజర్ కి చెందినది. రెండవ బంగ్లా పేరు వచ్చేసి ఆశీర్వాద ఇక ఈ రెండు బంగ్లాలకు సంబంధించి చాలా వివరాలు ఉన్నాయి. వాటికోసం చూద్దాం. చాలామంది వాస్తు ప్రకారం నమ్ముతారు జ్యోతిష్య నిపుణులు చెప్పిన విషయాలని పాటిస్తూ ఉంటారు. వాస్తు ని నమ్మేవారు ఒకరి అదృష్టాన్ని నిర్ణయించడంలో ఇంటిని నిర్మించే విధానం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. హేతుబద్ధంగా ఆలోచించేవారు ఇలాంటి వాదనలని మూఢనమ్మకంగా కొట్టి పారేసినప్పటికీ చాలామంది ఇప్పటికీ కూడా వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే బాలీవుడ్ సూపర్ స్టార్స్ ని నాశనం చేసింది. ఓ దశలో సూపర్ స్టార్ డం అనుభవించిన నటులు ఆ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత కెరియర్ మొత్తాన్ని పాక మేడల్లా కూల్చేసుకున్నారు. వరుస ప్లాప్ లతో మొత్తం అంతటినీ కోల్పోయారు ఇంతకీ బంగ్లా కథ ఏంటి..? ఆ ముగ్గురు సూపర్ స్టార్లు ఎవరు అనేది చూద్దాం.
Advertisement
Advertisement
ముంబైలోని ఖరీదైనవి రెండు బంగ్లాలు ఉన్నాయి. 1950 ల నుండి బాలీవుడ్ చరిత్రలో ఇవి భాగం అయిపోయాయి. వాస్తవానికి ఆంగ్లో ఇండియన్ కుటుంబానికి చెందినది బంగ్లా అసలు పేరు కార్యక్రమంలో కనుమరుగైపోయింది. బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ భరత్ భూషణ్ ఇంటిని కొన్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ల ని కొట్టాడు. 1960ల నాటికి భరత్ భూషణ్ స్టార్‌డమ్ తగ్గిపోవడం మొదలైంది. అతని సినిమాలు ఫ్లాప్ అవ్వడం జరిగాయి. ఒకప్పుడు సూపర్ స్టార్‌గా వెలుగు వెలిగిన ఆయన అప్పుల్లో కూరుకుపోయాడు. చివరికి ఇంటిని అమ్ముకోవాల్సిన పరిస్థితులకు వచ్చాడు.
1960వ దశకం ప్రారంభంలో బంగ్లా శిథిలావస్థకు చేరింది. రైజింగ్ స్టార్ రాజేంద్ర కుమార్ దాన్ని కేవలం రూ.60,000కి కొని, ఆ బంగ్లాకు తన కూతురు పేరు డింపుల్ పెట్టాడు. డింపుల్ లో నివసించిన రాజేంద్ర కుమార్‌కి జూబ్లీ కుమార్ పేరు వచ్చింది. హిట్ మీద హిట్‌లు వచ్చాయి. 1968లో వరుసగా సినిమాలు ఫ్లాప్ లు వచ్చాయి. ప్రొడక్షన్ వెంచర్ కూడా నష్టాలు ఎదుర్కోవడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు. 2014లో ఈ బంగ్లాను, ఒక పారిశ్రామికవేత్తకు రూ.90 కోట్లకు విక్రయించారు. 2016 ఫిబ్రవరిలో ఈ ఐకానిక్ బంగ్లాను పడగొట్టాడు. ఇలా ముగ్గురు బాలీవుడ్ తారలకు నిలయమైన ఆ ఇంటి ప్రయాణం క్లోజ్ అయ్యిపోయింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!