Advertisement
బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ ఏడు సీజన్లని సక్సెస్ ఫుల్ గా ముగించింది. ఇప్పుడు ఎనిమిదవ సీజన్లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ లోకి 20 మంది సెలబ్రిటీలు దాదాపు 100 రోజులు పాటు ఉంటారు, ఒకే ఇంట్లో బాహ్య ప్రపంచం తో సంబంధం లేకుండా తమ పనులు తామే చేసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి టాస్కులు కాంపిటీషన్లు గొడవలు ఇవన్నీ కూడా ఈజీ కావు. గాయాల వలన ఇబ్బందులు ఎదురైతే కంటెస్టెంట్స్ కి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో చాలా సీజన్స్ లో మనం చూస్తూ ఉన్నాం. హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కి లాంగ్ రన్ లో ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే బిగ్ బాస్ కి వెళ్లే ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
Advertisement
బిగ్ బాస్ హౌస్ లో తమ వారిని వదిలి దాదాపు మూడు నెలలకు పైగా ఉంటారు. ఎలిమినేషన్ అయితే వారం రెండు వారాలు నెల రోజుల్లో చాలామంది ఇంటికి వెళ్లిపోతుంటారు. బిగ్ బాస్ హౌస్ లోకి హార్ట్ ఎటాక్ వచ్చిన వాళ్ళను, స్టాంట్స్ వేయించుకున్న వాళ్లను అస్సలు తీసుకువెళ్లరు. కరోనా మహమ్మారి సమయంలో అయితే వారెంట్ లైన్ లో పెట్టి మరీ తీసుకువెళ్లారు. ఫిజికల్ గా పెనుగులాటలు కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంటాయి. వాటికి తగ్గట్టుగా స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లు మాత్రమే హౌస్ లోకి వెళ్తారు.
Advertisement
Also read:
ముందుగానే హౌస్ లోకి వెళ్లే వారికి చెక్ చేస్తారు. స్పైనల్ ఇష్యూస్ ఉన్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న శ్వాస ఇబ్బందులు ఉన్న మేజర్ ఫ్రాక్చర్లు వంటివి ఉన్నా కూడా తీసుకువెళ్లారు. హెల్త్ ప్రాబ్లం ఉన్నవారిని పక్కన పెట్టడం లాంటివి చేస్తారని తెలుస్తోంది. హౌస్ లోకి వెళ్లే ముందు ఇలా బేసిక్ హెల్త్ చెకప్ చేసి పంపిస్తారట. ప్రతి సీజన్లో ఎవరో కంటెస్టెంట్ బాగా సిక్ అవ్వడం హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం కామన్ గా జరుగుతుంది. కొంతమంది ఫ్రాక్చర్లతో బయటకు వెళ్తుంటే కొంతమంది పాత అనారోగ్యాలు తిరగబడ్డడం వలన హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!