Advertisement
ఒక్కరోజులో బిగ్ బాస్ సీజన్ 8 ఓటింగ్ రిజల్ట్ మారిపోయింది. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వారం వరకు టాప్ లో ఉన్న యష్మి రెండవ స్థానానికి వెళ్ళింది. రెండవ స్థానంలో ఉన్న గౌతమ్ పైకి వచ్చేసాడు. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ మారిపోయారు. తొమ్మిదో వారం నామినేషన్స్ లో యష్మి, టేస్టీ తేజ, గౌతమ్, హరితేజ, నయని ఐదుగురు ఉన్నారు. టాప్ లో
గౌతమ్ ఉండగా యష్మీ రెండవ స్థానంలో ఉంది.
Advertisement

Advertisement
Also read:
చివరగా ఉన్న హరితేజ ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి దాకా ఐదవ స్థానంలో ఉన్న నయని కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. టేస్టీ తేజ, నయని పావని, హరితేజ ముగ్గురిలో ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. శుక్రవారం వచ్చేసరికి ఒక్కరోజులో ఓటింగ్ రిజల్ట్ తారుమరైపోయింది. టాప్ లోకి గౌతమ్ వచ్చేసాడు. డేంజర్ లోకి హరితేజ, టేస్ట్ తేజ ఎంటర్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!




