Advertisement
గుండెపోటు అనేది పూర్వకాలం లో వయసు మల్లిన వారిలో బాగా లావుండి కాస్త కొవ్వు ఉన్న వారిలో ఎక్కువగా వస్తూ ఉండేది. అలాగే కొంతమందికి మద్యపానం, ధూమపానం,సరిగ్గా నిద్ర లేక ఒత్తిడికి గురైన వారిలో వస్తుండేది. గుండెపోటు అనేది గ్యాస్ట్రిక్ సమస్యతో మొదలవుతుంది. ఈ సమస్య ఏం కాదులే అని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటుకు దారితీస్తుంది. మన పూర్వకాలంలో అయితే పెద్దలు సరైన పోషకాహారం తినే ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు గుండెపోటు అనేది అన్ని ఏజ్ ల వారిలో వస్తుంది. మరి గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:ఆర్థిక కష్టాలు ఉన్నాయా.. హనుమాన్ జయంతి రోజు ఈ పూజ చేయండి అంతే..!!
మెగ్నీషియం:
మెగ్నీషియం అధికంగా ఉండేటువంటి ధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల గుండె కండరాలు దృఢంగా తయారై గుండెపోటు సమస్యను దూరం చేస్తాయి.
Advertisement
also read:ఆర్థిక కష్టాలు ఉన్నాయా.. హనుమాన్ జయంతి రోజు ఈ పూజ చేయండి అంతే..!!
ప్రోటీన్:
ప్రోటీన్లు అధికంగా ఉన్నటువంటి పుట్టగొడుగులు,గుడ్లు,మాంసం వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులో పోషకాహారాలు ఉండి గుండె పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల గుండెపోటు సమస్యను ఎదురుకోవచ్చు.
తినకూడని ఆహారాలు:
ముఖ్యంగా గుండెలో మంటను కలిగించే మసాలాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల గ్యాస్ట్రీక్ ప్రాబ్లమ్స్ తీవ్రతరమై గుండెపోటుకు దారి తీస్తుంది. జీర్ణ సమస్యలు తలెత్తి, యువకులకు చిన్న వయసులోనే గుండె సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్ తినడం వల్ల అవి జీర్ణం కాక అధిక బరువువంటి సమస్యలు తలెత్తుతాయి. కావున మద్యపానానికి దూరంగా ఉండి సరైన ఆహారాలు తీసుకొని వ్యాయామం చేయాలి.
also read: కొడుకు పెద్ద స్టార్.. తల్లి చిన్న ఇంట్లో నివాసం.. జగపతిబాబు తల్లి సింప్లిసిటీకి హ్యట్సాఫ్..!!