Advertisement
Here are the Latest and Today’s Cartoon News in Telugu: Latest and Daily Telugu News Papers నేటి కార్టూన్ తెలుగు న్యూస్ 01 January 2024 : ఎవరెవరు ఏ కార్టూన్ న్యూస్ ని ప్రచురించారు ? ఏ పేపర్ లోని కార్టూన్ హై లైట్ గా నిలిచింది? తెలుగు న్యూస్ పేపర్స్ లో ప్రచురించే ఈనాడు, సాక్షి, ఆంధ్ర జ్యోతి, నవ తెలంగాణ, ఆంధ్రభూమి మొదలగు వాటిలోని తెలుగు న్యూస్ ఇలా ఉన్నాయి.
Advertisement
Also Read: Daily Telugu CartoonNews
Today Cartoons in Telugu News Papers నేటి కార్టూన్ 01 January 2024
Enaadu Cartoon News ఈనాడు కార్టూన్
eenadu-cartoon-01012024
ఇక ఈనాడు లోని ప్రచురించిన కార్టూన్ ఇలా ఉంది. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో పాటు ప్రజా పాలన దరఖాస్తులు సార్ అంటూ తెలంగాణ రాజకీయాల గురించి న్యూస్ మనం ఇక్కడ చదవచ్చు.
AndhraJyothi Cartoon ఆంధ్రజ్యోతి కార్టూన్ 01 January 2024
andhra-jyothi-cartoon-01-january-2024
ఆంధ్ర జ్యోతి లోని కార్టూన్ అయోధ్య రామ మందిరం గురించి ఇక్కడ పరచురించారు హనుమంతుల వారి మీద రాముల వారు ఉన్న ఫోటో ఇక్కడ ఉంది.
Advertisement
Sakshi Paper సాక్షి కార్టూన్ 01 January 2024
sakshi-cartoon-01012024
సాక్షి కార్టూన్ ని ఇలా ప్రచురించారు. తినబోతూ రుచులేందుకు అంటూ కొత్త సంవత్సరం మీద కార్టూన్ ని ఇక్కడ చూడొచ్చు.
Disha Cartoon News దిశ కార్టూన్ 01 January 2024
దిశ కార్టూన్ మోడీ గారి గురించి ప్రచురించారు. టీ బాగుంది కదా అని త్వర పడి కొత్త ఇల్లు కట్టిస్తానని మాట ఇవ్వకండి సార్ అంటూ కార్టూన్ ఇక్కడ ఉంది.
disha-cartoon-today-01-january-2024
Namasthe Telangana Cartoon నమస్తే తెలంగాణ కార్టూన్ 01 January 2024
namasthe-telangana-cartoon-01-january-2024
కొత్త సంవత్సరం శుబాకాంక్షలని తెలుపుతూ కార్టూన్ ని ప్రచురించారు.
Andhraprabha Cartoon ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 01 January 2024
Prajasakti Cartoon ప్రజాశక్తి కార్టూన్ 01 January 2024
prajasakti-cartoon-today-01-January-2024