Advertisement
Today Cartoon News Telugu: Telugu News Paper Cartoons 15 December 2023: నేటి తెలుగు పేపర్స్ లోని కార్టూన్ న్యూస్ ఎలా ఉన్నాయి?? సాక్షి, ఈనాడు, వార్త, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ వంటి పేపర్స్ లో ఎలాంటి అంశాల మీద కార్టూన్స్ ఉన్నాయి? ఇవాళ్టి టాపిక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Cartoon News Telugu: Telugu News Paper Cartoons 15 December 2023
Sakshi Cartoon Date 15 December 2023
సాక్షి పేపర్ లో వచ్చిన కార్టూన్ ఇలా ఉంది, మరో సారి కూటమి పేరు మార్చేద్దామంటారా సార్? ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే NDA కూటమికి 323 ఇండియా కూటమికి 163 స్థానాలు గెలుచుకుంటాయి అనే సర్వే పైన సాక్షి కార్టూన్ ని చోడచ్చు.
Today Sakshi cartoon 15 December 2023
Today Eenadu Cartoon News 15 December 2023
ఈనాడు కార్టూన్ ఇలా ఉంది. ప్రపంచానికి ఆహరం అందించేందుకు భారత్ సిద్ధం అనే మోడీ ప్రకటన గురించి మనం చూడొచ్చు. గుర్తుందిగా సార్ మడిగితే నేను సోమాలియా, నువ్వు ఆఫ్ఘన్, ఆమె ఇథమోపినా వాడు యుగాండా అని చెప్పాలి అంటూ మనం ఇక్కడ చూడొచ్చు.
Advertisement
Latest Eenadu Cartoon
Andhra Jyothi Cartoon News 15 December 2023
ఆంధ్ర జ్యోతి లోని కార్టూన్ ఎలా ఉందంటే ? సినీ పరిశ్రమలోని కొందరికి డ్ర!గ్ అలవాటు అంటూ హెడ్డింగ్ తో ప్రచురించారు.
Namasthe Telangana Cartoon News 15 December 2023
నమస్తే తెలంగాణ లో ఇవాళ్టి కార్టూన్ పార్లమెంటులోకి చొరబడి పొగవదిలిన ఆగంతకులు! పార్లమెంటు భద్రత మీద నమ్మకం లేక తన జాగ్రత్తలో తన్నునాడట అంటూ ప్రచురించిన న్యూస్ ని చూడొచ్చు !
namasthe telangana cartoon 15 december 2023
Andhra Prabha Today Latest Cartoon
ఆంధ్రప్రభ లోని నేటి కార్టూన్ ఎలా ఉందంటే ? ఒక్క రోజులోనే 4 లక్షల కోట్లు సూచీలకు ఫెడ్ జోష్ అంటూ షేర్ మార్కెట్ మీద ప్రచురించిన కార్టూన్ ని మనం ఇక్కడ చూడొచ్చు.
Andhra Prabha today Telugu cartoon 15 December 2023
Also Read: 14 December 2023 Telugu Cartoon News