Advertisement
Today Telugu News Paper Cartoons 09.01.2024: నేటి తెలుగు న్యూస్ పేపర్స్ లోని కార్టూన్స్ ఎలా ఉన్నాయి? ఏ పేపర్ ఏ అంశం మీద ప్రచురించాయి ? ప్రముఖ పత్రికలు సాక్షి, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ మొదలగు పత్రికలు ప్రచురించిన కార్టూన్స్ ఏంటి? కార్టూన్స్ న్యూస్ అనగా ట్రేండింగ్ ఇంకా వైరల్ అవుతున్న న్యూస్ లోనుంచి తీసుకుని కార్టూన్స్ గా తెలుగు పత్రికలలో వస్తూ ఉంటయి. వాటినే ఇక్కడ మనం చూడవచ్చు. నేడు అనగా 09 జనవరి 2024 ఇవాళ వచ్చిన కార్టూన్స్ ని చూసేద్దాం.
Advertisement
Today Telugu News Paper Cartoons 09.01.2024
Eenadu Cartoon
ఇవాళ్టి ఈనాడు పేపర్ లోని కార్టూన్ ని చూస్తూనే ఆంధ్రా ప్రదేశ్ రాజకీయాల్లో ని ట్రేండింగ్ పాయింట్ ఆధారంగా తీసుకున్నారు. ‘జగతి పబ్లికేషన్స్ కేసు 381 సార్లు వాయిదా’ మాల్యా, నీరవ్ మోడీలు మన సారూ దగ్గర ఆ టెక్నీక్ లేవో తెలుసుకుని ఉంటె దేశంలోనే దర్జాగా బ్రతికేవారు’ అంటూ న్యూస్ చేసారు.
Sakshi Newspaper Cartoon
మరొక పత్రిక సాక్షి కార్టూన్ అనగా 09-01-2024 ఎలా ఉందంటే ? మాల్దీవుల మంత్రులు మన దేశ ప్రధాని మీద చేసిన కామెంట్స్ ఎలా వివాదాస్పదం అయ్యాయో అందరికి తెలిసిందే. ‘మంత్రులపై వేటు వేసిన మాలదీవులు- మోడీ లక్ష్వాదీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు’ అనే కార్టూన్ ఇక్కడ ఉంది.
Advertisement
AndhraJyothy News Paper Cartoon
ఇక తెలుగు టాప్ న్యూస్ పత్రిక అయిన ఆంధ్ర జ్యోతి కార్టూన్ ఎలా ఉందంటే ? ‘మన టికెట్ కు డోఖా లేదు.. ఫిరాయిస్తానని బెదిరిస్తే పార్టీ వాలు టికెట్ ఇచ్చారు. ఫిరాయించి వస్తే మిగతా పార్టీలు ఇస్తామంటున్నాయి. అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ చుట్టూ తిరిగే న్యూస్ ఇది.
Namasthe Telangana Paper Cartoon
ఇక మరో తెలుగు దిన పత్రిక అయిన నమస్తే తెలంగాణ నేటి కార్టూన్, ఆ ప్రాజెక్టుకు ‘ఆదానీ పేరు పెడితే తప్పక ఇచ్చేవారేమో? ‘ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేం – కేంద్రం అనే వార్తని హైలైట్ చేసారు.