Advertisement
సినిమాలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఎవరు చెప్పలేరు, భారీ బడ్జెట్ తో సినిమాలను తీసినా ఒక్కొక్కసారి బాక్స్ ఆఫీస్ వద్ద అవి బోల్తా కొట్టేస్తూ ఉంటాయి కానీ సైలెంట్ గా వచ్చిన చిన్న సినిమాలు ఒక్కోసారి హిట్ అయిపోతూ ఉంటాయి. మరి ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలేవి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు బోల్తా కొట్టాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి మరి ఆ సినిమాల లిస్ట్ చూసేద్దాం.
Advertisement
ఈ ఏడాది అఖిల్ ఏజెంట్ సినిమాతో పాటుగా ప్రభాస్ ఆది పురుష్, పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఇలా పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన సమంత శాకుంతలం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ గా మారింది. ఆచార్య సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా కూడా 66 కోట్ల నష్టాలని తీసుకువచ్చింది.
Advertisement
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా కూడా ఈ ఏడాది డిజాస్టర్ గానే మిగిలిపోయింది. మహేష్ బాబు స్పైడర్ సినిమా కూడా భారీ లాస్ ని తీసుకువచ్చింది. చిరంజీవి భోళా శంకర్ సినిమా కూడా నష్టాలను తీసుకువచ్చింది. ప్రభాస్ సాహో సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కూడా భారీ లాస్ ని తీసుకొచ్చింది. ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా కూడా లాస్ ని తీసుకొచ్చింది.
సైరా నరసింహారెడ్డి సినిమా కూడా 43 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చింది ఆది పురుష్, బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్, అఖిల్, బ్రో, కొమరం పులి, వినయ విధేయ రామ, ఆరెంజ్, తుఫాన్, బ్రూస్ లీ, కాటమరాయుడు సినిమాలు కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. ఓం నమో వెంకటేశాయ, ఇంటిలిజెంట్, శక్తి, పరమవీరచక్ర, ఆగడు, షాడో, రామయ్య వస్తావయ్య సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
Also read: