• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » Tollywood heroes wedding cards : టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా..?

Tollywood heroes wedding cards : టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పెళ్లి పత్రికలు ఎప్పుడైనా చూసారా..?

Published on September 1, 2023 by Mounika

Advertisement

Tollywood hero wedding cards : పెళ్లి అనేది ప్రతి ఒక్కరు జీవితంలో ఎంతో అరుదైన, అందమైన ఘట్టం. మన జీవితంలోకి శాశ్వతంగా భాగస్వామిని ఆహ్వానించే అరుదైన కావ్యం. హిందూ సంప్రదాయంలో ఎంతో గొప్పగా భావించే వివాహాన్ని ఎవరు తహతహలాడే విధంగా వారు జరుపుకుంటారు. ఓ జంటకు పెళ్లి జరుగుతుంది అంటే ముందుగా తెలియజేసేది శుభలేఖ. సామాన్యుల వివాహ ఆహ్వాన పత్రిక విషయాన్నీ ఎవరూ అంతగా పట్టించుకోరు కానీ.. అదే మన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే అందరికీ ఒక ఆసక్తి ఉంటుంది.

Advertisement

ఈ ఇష్టపడే మన టాలీవుడ్ యాక్టర్స్ పెళ్లి పత్రికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి టాలీవుడ్ హీరోల పెళ్లి కార్డులు ఎలా ఉన్నాయో మనం కూడా ఒకసారి చూసేద్దాం

 

#1. చిరంజీవి, సురేఖ:

చిరంజీవి సురేకాల వివాహపత్రికను చాలా సింపుల్ గా ఉంది . ఇంగ్లిష్‌లోనే పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలూ డిజైన్ చేయించారు.

#2.రామ్ చరణ్, ఉపాసన :

ఇక తండ్రి మాదిరిగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహపత్రికను కూడా చాలా సింపుల్ గా ఇంగ్లీష్ లోనే డిజైన్ చేశారు.

#3. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి :

Advertisement

ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతిల వివాహం మే 5 2011 లో జరిగింది.

#4. నాగచైతన్య, సమంత :

 

నాగచైతన్య సమంత వివాహం అక్టోబర్ 6 2017 జరిగింది. మనస్పర్ధలు కారణంగా వీరు విడాకులు తీసుకొని ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు.

 

#5. అల్లు అర్జున్, స్నేహ రెడ్డి :

అల్లు అర్జున్ రెడ్డిల వివాహం మార్చి ఆరవ తేదీన 2011లో జరిగింది.

#6. గోపీచంద్, రేష్మ:

#7. అల్లరి నరేష్, విరూప :

 

నరేష్, విరూపా వివాహం 2015 మే 29న జరిగింది. వీరి వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక చక్కగా డిజైన్ చేయబడి ఉంది.

 

ఇది కూడా చదవండి:

ఖుషి మూవీ రివ్యూ : “ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ !

“చెప్పవే చిరుగాలి” హీరోయిన్ “అభిరామి” గుర్తుందా.? ఇప్పుడేం చేస్తోందో తెలుసా.. !

యంగ్ ఏజ్ లో మరణించిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే !

 

 

Related posts:

కళ్ల ముందే కొడుకులను కోల్పోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..! అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ దర్శకులు ! varasudu-movie-reviewVarasudu Movie Review in Telugu: విజయ్ వారసుడు మూవీ రివ్యూ bro-movie-dialoguesబ్రో మూవీలో ఏపీ సీఎంని టార్గెట్ చేశారా..? అందుకే ఆ డైలాగా..!

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd