Advertisement
Telugu Female Anchors List and age: సినిమాల్లో హీరోలు హీరోయిన్లు ఎంత ఇంపార్టెంటో బుల్లితెరపై యాంకర్లు అంత ఇంపార్టెంట్. అందుకే వారికి ఎంతో క్రేజ్ ఉంటుంది. లేడీ యాంకర్స్ కు కూడా సినిమా హీరోలు, హీరోయిన్ల రేంజ్ లో అభిమానులు ఉంటారు.
Advertisement
దాంతో యాంకర్లు కూడా హీరోలు, హీరోయిన్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. కొంతమంది అయితే వరుస సినిమాలతో బిజీ అయ్యారు కూడా. ఇక బుల్లితెరపై సందడి చేసే యాంకర్లు కూడా తమ కష్టానికి తగినట్టుగా రెమ్యూనరేషన్ కూడా పుచ్చుకుంటారు.
గ్లామర్ విషయంలో కూడా హీరోయిన్స్ ఏమాత్రం అనడం లేదు. అంతగా వాళ్ళు రెచ్చిపోతున్నారు. సంపాదన లోను దూసుకుపోతున్నారు. అలాంటి యాంకర్స్ వయస్సు ఎంత… వాళ్ళు పుట్టిన తేదీలు ఏంటి? అందులో ఎవరు పెద్ద… ఎవరు చిన్న… 20 ఏళ్లకే స్టార్ యాంకర్ హోదా సంపాదించుకున్న వాళ్ళు ఎవరు? ఈ వివరాలు ఒకసారి చూద్దాం.
anchor suma age
యాంకర్ సుమ కనకాల : మార్చి 22, 1975 (48)
anchor anasuya age
అనసూయ భరద్వాజ్ : మే 15, 1985 (38)
Advertisement
రష్మి గౌతమ్ : ఏప్రిల్ 7, 1988 (35)
Tollywood Telugu Anchor Srimukhi Age: శ్రీముఖి : మే 10, 1993 (30)
Tollywood Telugu Anchor Ariyana Age: అరియానా : జనవరి 23, 1993 (31)
Tollywood Telugu Anchor Varshini Age: వర్షిని : ఏప్రిల్ 6, 1988 (35)
విష్ణు ప్రియ : ఫిబ్రవరి 22, 1987 (36)
Tollywood Telugu Anchor Shyamala Age: శ్యామల : ఫిబ్రవరి 7, 1985 (38)
దీపికా పిల్లి : ఏప్రిల్ 15, 1999 (23)
tollywood telugu female anchors list
భాను : జూన్ 10, 1999 (23)
మరిన్ని Telugu news మరియు తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చదవండి !