• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
Home » టాలీవుడ్ లో విలన్లు, వారి భార్య‌ల అందమైన ఫోటోలు !

టాలీవుడ్ లో విలన్లు, వారి భార్య‌ల అందమైన ఫోటోలు !

Published on July 9, 2022 by Bunty Saikiran

Advertisement

విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరోయిసమ్ అంతా ఎలివేట్ అవుతుంది. కాబట్టి సినిమాలో హీరోలు ఎంత ముఖ్యమో, విలన్లు కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఆ రోజుల్లో విలన్ క్యారెక్టర్లు చేసిన యాక్టర్స్ బయట కనపడితే జనాలు ఒక రేంజ్ లో వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్క్రీన్ పై చేసే నటన వేరు జీవితం అనే క్లారిటీ ఇప్పటి ప్రేక్షకులకు బాగా ఉంది. మనం హీరో భార్యలని లేకుంటే, స్పోర్ట్స్ స్టార్ భార్యలని చూసి ఉంటాం, కానీ విలన్లుగా చేసిన ఈ యాక్టర్స్ భార్యల ఫోటోలపై కూడా ఒక లుక్ వేద్దాం పదండి.

Read Also : టాలీవుడ్‌ విలన్ రఘువరన్ కొడుకు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

#1 రఘువరన్

రఘువరన్, రోహిణి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ 2004లో విడాకులు తీసుకున్నారు.

#2 ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజు 1994లో నటి లలిత్ కుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. 2009లో లలిత్ కుమారితో విడాకులు అయిపోయాక 2010లో కొరియోగ్రాఫర్ పొన్ని వర్మాని రెండో పెళ్లి చేసుకున్నాడు.

#3 మురళీ శర్మ

తెలుగు సినిమాలో ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ ఆర్టిస్ట్ అయినా మురళి శర్మ ఇంకో ఆర్టిస్ట్ నే పెళ్లి చేసుకున్నారు. బద్రీనాథ్ సినిమాలో విలన్ గా చేసిన అశ్విని నీ పెళ్లి చేసుకున్నారు.

Advertisement

#4 అజయ్

విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మనల్ని ఎప్పటినుంచో అలరిస్తున్న అజయ్, 2006లో శ్వేత రావూరిని పెళ్లి చేసుకున్నారు.

#5 ఆశుతోష్ రానా

ఆశుతోష్ రానా బాలీవుడ్ నటి రేణుక సహనేని నీ పెళ్లి చేసుకున్నారు.

#6 రాహుల్ దేవ్

మాస్ సినిమాలో రాహుల్ దేవ్ రోల్ అంత ఈజీగా మర్చిపోలేం. 1998లో రీనా దేవ్ ని పెళ్లి చేసుకున్నారు.

#7 సోను సూద్

అసలు విలన్ అనాలి అంటేనే ఏదోలా ఉంది. సోను బాయ్ మానవత్వం చూసి, సోను సూద్ 1996 లో ఒంటరిగా సోనాలి ని పెళ్లి చేసుకున్నారు.

#8 కబీర్ సింగ్

ఈ మధ్య వచ్చిన విలన్స్ లో బాగా ఆడియన్స్ కి నోటెడ్ అయిన విలన్ కబీర్ సింగ్. గతేడాది సింగర్ ఐన డాలి సిద్దు ని పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

Latest Posts

  • రాహుల్ గాంధీకే ఎందుకిలా..?
  • బీఆర్ఎస్ కు బూస్టప్.. మాజీ సీఎం చేరిక..!
  • ఈ యాడ్ ఎన్నోసార్లు చూసి ఉంటారు.. కానీ ఈ విషయాన్ని గమనించి ఉండరు..!!
  • విజయశాంతి పాలిటిక్స్ @ 25
  • భార్య గర్భంతో ఉంటే భర్త చేయకూడని పనులు ఏంటంటే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd