Advertisement
Top 10 Highest Gross Collections in Indian Movies: 2022 ఏడాదిలో ర్యాగింగ్ బ్లాక్‌బస్టర్‌ల నుండి స్టుపిడ్ డిజాస్టర్‌ల వరకు ప్రతిదీ చూశాం. ముఖ్యంగా ఈ ఏడాది కన్నడ సినిమాకి ఒక పెద్ద మైలురాయిగా మిగిలింది. KGF 2, కాంత లాంటి సంచలన బాక్సాఫీస్ హిట్స్ తో, యావత్ ఇండియా ని షేక్ చేసారు. ఇక మన తెలుగు సినిమా RRR అయితే గ్లోబల్ సెన్సేషన్ అయింది, ప్రపంచం మొత్తం RRR ని ఇంకా జరుపుకుంటుంది. తమిళంలో వచ్చి విక్రమ్, PS 1 లాంటి మెగా బ్లాక్ బస్టర్స్ వచ్చేయ్. హిందీ సినిమా చాలా వెనుక పడిపోయింది, ఈ 2022 సంవత్సరం అసలు బాలీవుడ్ కి కలిసి రాలేదు. ఇక ఇటు ఈ సంవత్సరం రిలీజ్ అయినా సౌత్ ఇండియన్ మూవీస్ లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ కంటే కూడా చార్లీ, కార్తికేయ 2, సీతారామం లాంటి స్టార్ కాస్ట్ లేని మూవీస్ ప్రేక్షకులు చాలా రేటింగ్ ఇచ్చారు. అయితే..ఈ 2022లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ 10 భారతీయ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement
Top 10 Highest Gross Collections in Indian Movies
1. K.G.F: చాప్టర్ 2 (2022)
భాష: కన్నడ
బడ్జెట్: 150 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 1228.3cr
ప్రపంచవ్యాప్త వాటా: 625.4cr
2. RRR (2022)
భాష: తెలుగు
బడ్జెట్: 425 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 1131.1cr
ప్రపంచవ్యాప్త వాటా: 611.3cr
3. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 (2022)
భాష: తమిళం
బడ్జెట్: 210 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 500.8cr
ప్రపంచవ్యాప్త వాటా: 242.6cr
Advertisement
4. విక్రమ్ (2022)
భాష: తమిళం
బడ్జెట్: 115 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 424.5cr
ప్రపంచవ్యాప్త వాటా: 215.1cr
5. బ్రహ్మాస్త్రం మొదటి భాగం : శివ (2022)
భాష: హిందీ
బడ్జెట్: 315 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 412.7cr
ప్రపంచవ్యాప్త వాటా: 181.3cr
6. కాంతారా (2022)
భాష: కన్నడ
బడ్జెట్: 15 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 371.4cr (ఇంకా నడుస్తోంది)
ప్రపంచవ్యాప్త షేర్: 179.1cr (ఇంకా నడుస్తోంది)
7. కాశ్మీర్ ఫైల్స్ (2022)
భాష: హిందీ
బడ్జెట్: 20 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 344.2cr
ప్రపంచవ్యాప్త వాటా: 150.7cr
8. భూల్ భూలయ్యా 2 (2022)
భాష: హిందీ
బడ్జెట్: 75 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 263.9cr
ప్రపంచవ్యాప్త వాటా: 115.4cr
9. బీస్ట్ (2022)
భాష: తమిళం
బడ్జెట్: 130 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 227.3 కోట్లు
ప్రపంచవ్యాప్త వాటా: 116.8 కోట్లు
10. గంగూబాయి కతియావాడి (2022)
భాష: హిందీ
బడ్జెట్: 125 కోట్లు
ప్రపంచవ్యాప్త గ్రాస్: 203.9 కోట్లు
ప్రపంచవ్యాప్త షేర్: 90.5 కోట్లు
Also Read: ఈ 10 సినిమాలు మన దర్శకులు డైరెక్ట్ చేశారంటే అస్సలు నమ్మరుగా !