Advertisement
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కి పేరుంది. టీం ఇండియా ఆడే మ్యాచ్ లకు భారీ డిమాండ్ ఉండడమే ఇందుకు కారణం. అందుకే బిసిసిఐ చెప్పినట్లే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుచుకుంటుంది. బీసీసీఐ వార్షికోదాయంతో పాటు ఆటగాళ్ల జీతాలు కూడా ఎప్పుడు వార్తలో నిలుస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే 2002లో అత్యధిక జీతాలు తీసుకున్న పదిమంది భారత క్రికెటర్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: పవన్ మూడో భార్య ” అన్నాలెజ్‌నోవా ” ఆస్తుల చిట్టా !
1) విరాట్ కోహ్లీ.
బేస్ శాలరీ : 7 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
2) రోహిత్ శర్మ.
బేస్ శాలరీ : 7 కోట్లు
టెస్ట్ ఫీజు : 18 లక్షలు
వన్డే ఫీజు : 7.2 లక్షలు
టి-20 ఫీజు : 3.6 లక్షలు
3) జస్ప్రీత్ బుమ్రా.
బేస్ శాలరీ : 7 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
4) రవిచంద్రన్ అశ్విన్.
Advertisement
బేస్ శాలరీ : 5 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
5) రిషబ్ పంత్.
బేస్ శాలరీ : 5 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
6) రవీంద్ర జడేజా.
బేస్ శాలరీ : 5 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
7) కేఎల్ రాహుల్.
బేస్ శాలరీ : 5 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
8) మహమ్మద్ షమీ.
బేస్ శాలరీ : 5 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
9) అజింక్య రహానే.
బేస్ శాలరీ : 3 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు
10) చతేశ్వర్ పుజారా.
బేస్ శాలరీ : 3 కోట్లు
టెస్ట్ ఫీజు : 15 లక్షలు
వన్డే ఫీజు : 6 లక్షలు
టి-20 ఫీజు : 3 లక్షలు.
Read also: భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!