• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Director Krishna Vamsi Movies: కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్.

Director Krishna Vamsi Movies: కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన టాప్ 10 మూవీస్.

Published on November 28, 2023 by anji

Advertisement

టాలీవుడ్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏ సినిమా చూసిన చాలా ఎమోషనల్ గా ఉంటాయి. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా, సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. అయితే.. దర్శకుడు కృష్ణవంశీ వచ్చిన టాప్‌ సినిమా గురించి తెలుసుకుందాం.

Advertisement

# గులాబి
గులాబీ సినిమా యాక్షన్ థ్రిల్లర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో జెడి చక్రవర్తి, మహేశ్వరి కోట, శ్రీనివాసరావు, చంద్రమోహన్, చలపతిరావు, తెలంగాణ శకుంతల, జీవా, బెనర్జీ, వై విజయ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.

# సింధూరం
సింధూరం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో బ్రహ్మాజీ, రవితేజ, సంఘవి, గీత, భానుచందర్, పరుచూరి వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

# నిన్నే పెళ్ళాడుతా
నిన్నే పెళ్లాడుతా సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నాగార్జున, టబు, చలపతిరావు, లక్ష్మి, ఆహుతి ప్రసాద్, రవితేజ నటించారు.

#అంతఃపురం
అంతఃపురం సినిమా యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో సాయికుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, ఢిల్లీ రాజేశ్వరి, శారద, బాబు మోహన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.

Advertisement

# సముద్రం
సముద్రం సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో జగపతిబాబు, సాక్షి శివానంద్, ప్రకాష్ రాజ్, రవితేజ, తనికెళ్ల భరణి, శ్రీహరి, శివాజీ రాజా తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.

# మురారి
మురారి సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో మహేష్ బాబు, సోనాలి బింద్రే, కైకాల సత్యనారాయణ, లక్ష్మి, రవి బాబు, చిన్న, రఘు బాబు, శివాజీ రాజా ముఖ్యపాత్రలలో నటించారు.

# ఖడ్గం
ఖడ్గం సినిమా యాక్షన్ దేశభక్తి సంబంధించిన చిత్రం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత, బ్రహ్మాజీ, షఫీ, ఉత్తేజ్, గిరిబాబు, రఘు బాబు, ఆహుతి ప్రసాద్, పృద్వి తదితరులు ముఖ్యపాత్రలో నటించారు.

#రాఖీ
రాఖీ సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, చార్మి కౌర్, సుహాసిని, మణిరత్నం, సయాజి షిండే, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

# చందమామ
చందమామ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నవదీప్, శివ బాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్, నాగేంద్రబాబు, ఉత్తేజ్, ఆహుతి ప్రసాద్, జీవ, అభినయశ్రీ, సత్యం, రాజేష్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.

# గోవిందుడు అందరివాడేలే
గోవిందుడు అందరివాడేలే సినిమా యాక్షన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో రామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, ప్రకాష్ రాజ్ నటించారు.

read also : ఈ వారం విడుదలకు సిద్ధమైన సినిమాలు ఇవే..!!

Related posts:

కృష్ణ‌వంశీ సినిమాల్లో ఉండే ఈ కామ‌న్ పాయింట్ ను గ‌మ‌నించారా…ప్ర‌తి సినిమాలోనూ అంతే..! ఈ ఫోటోలో ఉన్న పాప ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లో బిజీ..!! వారిసు ఓటిటి రిలీజ్ ఎప్పుడు అంటే..? Salaar OTTప్రభాస్ సలార్ మూవీకి నైజాం హక్కులు ఎంతో తెలుసా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd