Advertisement
ఏ సినిమా వచ్చినా దానికి ఓ రేటింగు అంటూ ఉంటుంది.. ఈ ఏడాది 2022 దాదాపు ఇంకో 3 నెలలు అయితే అయిపోదానికి ఒస్తుంది. ఈ సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు ఇంకా పాన్-ఇండియాలో విడుదల చిత్రాలు లేనట్టే. ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్, కార్తికేయ 2, ఇప్పుడు సీతారామం ఈ ఏడాదిలో సౌత్ లోన్ కాకుండా పాన్ -ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అయిన చిత్రాలు. ఈ సంవత్సరం రిలీజ్ అయినా సౌత్ ఇండియన్ మూవీస్ లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ కంటే కూడా చార్లీ, కార్తికేయ 2, సీతారామం లాంటి స్టార్ కాస్ట్ లేని మూవీస్ ప్రేక్షకులు చాలా రేటింగ్ ఇచ్చారు.
Advertisement
అవునండి 2022లో టాప్ రేటింగ్ పొందిన సౌత్ ఇండియన్ సినిమాలు ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్ కాదు రాకెట్రీ, చార్లీ మూవీస్ కే ఎక్కువ రేటింగ్ ఇచ్చీ ఈ సినిమాలకు ప్రేక్షకులు టాప్ పొజిషన్ లో ఉంచారు. 2022లో టాప్ రేటింగ్ పొందిన దక్షిణ భారత సినిమాల్లో 10కి 9 చిత్రాలతో అవును రాకెట్రీ మొదటి స్థానంలో ఉంది. IMDb రేటింగ్ ప్రకారం 2022 15 లో టాప్ రేటింగ్ పొందిన దక్షిణ భారతదేశ సినిమాల జాబితా ఏంటో మీరు చూడండి…
#1.రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ – IMDb రేటింగ్ – 9/10
#2. చార్లీ 777 – IMDb రేటింగ్ – 9/10
#3. సీతారామం – IMDb రేటింగ్ – 8.5/10
#4.విక్రమ్ – IMDb రేటింగ్ – 8.4/10
Advertisement
#5.KGF చాప్టర్ 2- IMDb రేటింగ్ – 8.4/10
#6.కార్తికేయ 2 – IMDb రేటింగ్ – 8.3/10
#7.జన గణ మన – IMDb రేటింగ్ – 8.3/10
#8. మేజర్ – IMDb రేటింగ్ – 8.2/10
#9.తిరుచిత్రంబలం – IMDb రేటింగ్ – 8.1/10
#10. హృదయం – IMDb రేటింగ్ – 8.1/10
#11. RRR – IMDb రేటింగ్ – 8/10
#12. విక్రాంత్ రోనా – IMDb రేటింగ్ – 7.7/10
#13.అంటే సుందరానికి – IMDb రేటింగ్ – 7.7/10
#14.భీష్మ పర్వం – IMDb రేటింగ్ – 7.7/10
#15. లవ్ మాక్‌టెయిల్ 2 – IMDb రేటింగ్ – 7.7/10
Read Also : రైల్వే ట్రాక్‌లపై కంకరాళ్లను ఎందుకు వేస్తారు.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి ?