Advertisement
మొత్తం సినిమా అవుట్‌పుట్ పరంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దది. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భారతీయ సినీ అభిమానులు ఉన్నారు. అనేక భారీ-బడ్జెట్ చిత్రాలు సాధారణంగా అనేక భాషల్లోకి డబ్ చేయబడతాయి మరియు అదే సమయంలో భారతదేశంలో మరియు ఇతర దేశాలలో విడుదల చేయబడతాయి. ఇటీవలి సంవత్సరాలలో, అనేక చిత్రాలు భారతీయ బాక్సాఫీస్ & అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి, దీని కారణంగా భారతీయ హీరోలు అధిక పారితోషికం పొందుతున్నారు. అయితే 2022 లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
1. ప్రభాస్
రెమ్యునరేషన్ : ఒక్కో సినిమాకు 100 కోట్ల నుంచి 180 కోట్లు
2. అమీర్ ఖాన్
రెమ్యునరేషన్ : ఒక్కో సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్లు
3. సల్మాన్ ఖాన్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్లు
4. షారుఖ్ ఖాన్
Advertisement
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకు 100 కోట్లు
5. రజనీకాంత్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకు 60 కోట్ల నుంచి 150 కోట్లు
6. విజయ్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకు 70 కోట్ల నుంచి 120 కోట్లు
7. అక్షయ్ కుమార్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకు 70 కోట్ల నుంచి 115 కోట్లు
8. అజయ్ దేవగన్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకు 60కోట్ల నుంచి 120రూ
9. హృతిక్ రోషన్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకి 75 కోట్ల నుంచి 100 కోట్లు
10. అజిత్ కుమార్
రెమ్యునరేషన్: ఒక్కో సినిమాకు 70 కోట్ల నుంచి 105 కోట్లు
Read also : నరసింహ సినిమా లో నీలాంబరి క్యారెక్టర్ ను వదులుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?