Advertisement
ఒక సినిమా తీయాలంటే నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్, నటీనటులు ఇంకా ఎంతోమంది ఆ సినిమా వెనుక కష్టపడతారు.. ఎంతో ఖర్చు పెట్టి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కొన్ని సినిమాల్లో అయితే ఆ హీరో హీరోయిన్లకు,డైరెక్టర్లకు లైఫ్ ను కూడా ఇవ్వవచ్చు.. అలా ఒక సినిమా నిర్మాణం కావాలంటే దాని వెనుక ఎంతో కష్టం, ఏందో కృషి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు.. దీనికితోడు నిర్మాతలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా తీసి సక్సెస్ అవుతుందని భావిస్తారు.. మరి అలాంటి టైమ్లో ఆ సినిమా థియేటర్ లోకి రాక ముందే పైరసీ బారిన పడితే పరిస్థితి ఏంటి.. అలాంటి సమస్యలు ఏ ఏ సినిమాకు ఎదురయ్యాయో ఓ సారి చూద్దాం..
Advertisement
ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో ఎన్నో లాభాలు వస్తాయని ఆశ పెట్టుకున్న సినిమా నష్టాల బారిన పడుతుంది.. దీనికి ప్రధాన కారణం కొంతమంది టెక్నాలజీ ఉపయోగించి అందులో డేటా ను పైరసి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా జరుగుతోంది.. ఏ విధంగా అంటే మూవీ ఎడిటింగ్ లో ఉన్న టైంలో కొందరు చిత్ర యూనిట్ లోని సభ్యులు సరదా కోసం ఎవరికి తెలియకుండా ఆ యొక్క మూవీస్ ను రికార్డు చేసి మరీ బయటకు షేర్ చేస్తూ ఉంటారు.. దీంతో అది ఒకరి దగ్గర ఆగకుండా చివరికి వెబ్సైట్ లో పెట్టే వరకు రావడం జరిగింది.. ఈ విధంగా పైరసీ బారినపడి రిలీజ్ కాకుండానే లీక్ అయిన సినిమాలు ఓసారి చూద్దాం..
గీతా గోవిందం:
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీతగోవిందం సినిమా కూడా పైరసీ బారిన పడిందట.
also read; అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Advertisement
బాహుబలి ది బిగినింగ్:
జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి కూడా పైరసీ బారిన పడిందట.
అత్తారింటికి దారేది :
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా పైరసీ బారిన పడిందట.
మగధీర:
రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమా కూడా పైరసీ బారిన పడింది.
శంకర్ దాదా ఎంబిబిఎస్ :
చిరంజీవి హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా పైరసీ బారిన పడిపోయిందట.
బాహుబలి 2:
ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా పైరసీ నుంచి తప్పించుకోలేదు.
Top Telugu Action Movies
జై లవకుశ :
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ మూవీ కూడా పైరసీ బారిన పడిపోయింది.
టాక్సీ వాలా :
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా పైరసీ బారిన పడినట్టే.
కబాలి:
రజనీకాంత్ హీరోగా వచ్చిన కబాలి మూవీ కూడా పైరసీ నుంచి తప్పించుకోలేక పోయింది.
also read;
Naresh: ఆ నటితో నరేష్ నాలుగో పెళ్లి..?