తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు … [Read more...]
తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర నేతలందరినీ ఏకం చేసింది !
ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు … [Read more...]
భట్టి పాదయాత్రతో మొదలైన మార్పు ! తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ !
తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు … [Read more...]
భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు ఖమ్మం జనగర్జన సభ చరిత్రలో నిలిచిపోనుందా ?
ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్ కు పునర్జీవం అయింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఉద్యమాన్ని తలపించేలా పీపుల్స్ మార్చ్ సాగించిన పోరాట యోధుడు భట్టి … [Read more...]
భట్టి ఒక్కో అడుగుతో అధికారానికి దగ్గరగా…!
తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల … [Read more...]
ముందుండి నడిపించాల్సిన నువ్వే వెనకబడుతున్నావ్ ! రేవంత్ కి రాహుల్ క్లాస్ !
టీపీసీసీ చీఫ్ రేవం త్ కు కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాం ధీ క్లాస్ తీసుకున్నా రు. పార్టీని నడిపిం చాల్సి న వాడివి నీవే వెనకబడుతున్నా వు అం టూ … [Read more...]
తెలంగాణ లో బీజేపీకి సీన్స్ రివర్స్ అయ్యిందా ?
బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన … [Read more...]
మహేందర్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టిందా ?
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, వారికి కంటి మీద … [Read more...]
కేసీఆర్ కు ఊహించని షాక్.. కాంగ్రెస్ వైపే బీసీ ఓటర్లు
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే … [Read more...]
కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో బీఆర్ఎస్ లో టెన్షన్ !
కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తో యువతకు భవిత..బీఆర్ఎస్ లో టెన్షన్ తెలంగాణ అధికార బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఫోబియా మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు … [Read more...]
- « Previous Page
- 1
- …
- 7
- 8
- 9
- 10
- 11
- …
- 52
- Next Page »