Advertisement
కోలీవుడ్ హిట్ జంటగా విజయ్ త్రిష పేరు పొందారు. ఈ జంట ఇప్పటిదాకా నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. వీటిలో గల్లి చిత్రం ఘనవిజయాన్ని సాధించింది రీసెంట్ గా లియో ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక విజయ్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Advertisement
కొద్దిరోజుల క్రితం విజయ పుట్టినరోజు జరుపుకున్నారు ఈ క్రమంలో త్రిషా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళిద్దరూ లిఫ్ట్ లో ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేశారు ప్రస్తుతం అది నటింట వైరల్ గా మారుతుంది ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ టైంలో త్రిష విజయ్ కలిసి ఉన్న ఫోటోలని నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు చాలా సందర్భాల్లో వీళ్ళిద్దరూ కలిస్తే విదేశాలకు వెళ్లారని వాళ్ళు చెబుతున్నారు. ఒక పాత ఫోటోను కూడా వైరల్ చేస్తున్నారు అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఉంది ఇంకో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది.
Advertisement
Also read:
రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టుంటా వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ వేసుకున్న షూ ఏదైతే ఉందో అది త్రిష కూర్చున్న పక్కనే వుంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేదంటే ఇంకేమైనా అని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్ కి సంగీతంతో పెళ్లయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు గత కొన్ని విడివిడిగానే ఉంటున్నారు అని వార్తలు వస్తున్నాయి అలాగే విడాకులు తీసుకున్నారని కూడా రూమర్స్ వస్తున్నాయి. త్రిష 41 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ తో మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!